ETV Bharat / sitara

'వెంకీమామ.. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి' - venkatesh birthday

టాలీవుడ్​ సీనియర్​ హీరో వెంకటేష్​.. ఆదివారం 60వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పలువురు సినీతారలు. ఎవరు ఏమని ట్వీట్​ చేశారో చూద్దాం.

Venkatesh
వెంకీ
author img

By

Published : Dec 13, 2020, 12:32 PM IST

టాలీవుడ్​ సీనియర్​ హీరో దగ్గుబాటి వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని 34 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలతో దూసుకెళ్తున్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆదివారం(డిసెంబరు 13) ఆయన 60వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా వెంకీమామకు పలువురు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎవరెవరు ఏమని ట్వీట్​ చేశారో చూద్దాం.

  • Dearest @VenkyMama Happy Birthday! 💐I am always delighted at how you are as fun loving as you are profound & spiritual! Your #Narappa looks intense and makes a strong impact! May you have a great year ahead & savor another memorable success! pic.twitter.com/swGaIBnByG

    — Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Issue డబ్బులు అయినప్పుడు మరి ఫన్ peaks లొనే ఉంటుందిగా...అంతేగా అంతేగా...#F3Movie 😎😎🎥 pic.twitter.com/L5X78CxcuS

    — Anil Ravipudi (@AnilRavipudi) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Happpy happpy bdayyy Venky sir @VenkyMama .. wishing you the most amazing , happy , healthy year 😁😁

    — Rakul Singh (@Rakulpreet) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.