ETV Bharat / sitara

'వి' సాంగ్: ఇప్పటి ఈ ఒప్పందాలే.. ఇబ్బందులు తప్పించాలే - వస్తున్నా వచ్చేస్తున్నా సాంగ్

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'వి'. తాజాగా ఈ సినిమా నుంచి 'వస్తున్నా.. వచ్చేస్తున్నా' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.

నాని
నాని
author img

By

Published : Mar 10, 2020, 10:32 AM IST

నేచురల్​ స్టార్​ నాని, సుధీర్​ బాబు నటిస్తోన్న మల్టీస్టారర్ 'వి'. నివేదా థామస్​, అతిదీరావ్​ హైదరీ హీరోయిన్లు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'వస్తున్నా.. వచ్చేస్తున్నా' అంటూ సాగే గీతం ఆకట్టుకునేలా ఉంది. అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి, శ్రేయా ఘోషల్ ఈ పాటను ఆలపించారు. వారి స్వరం పాటకు మరింత ఆకర్షణగా నిలిచింది.

సినిమాకు అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. దిల్​రాజు​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 25న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.