మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఈ నెల 19న విడుదలకానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సహ జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. కిర్రణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
-
Here comes the much-awaited update!
— Renaissance Pictures (@RenaissanceMovi) January 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Mega Prince @IAmVarunTej 's #VT10 first look on Jan 19th @ 10:10 AM 🥊@nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @IamJagguBhai @Naveenc212 @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/6RfMuGbET0
">Here comes the much-awaited update!
— Renaissance Pictures (@RenaissanceMovi) January 16, 2021
Mega Prince @IAmVarunTej 's #VT10 first look on Jan 19th @ 10:10 AM 🥊@nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @IamJagguBhai @Naveenc212 @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/6RfMuGbET0Here comes the much-awaited update!
— Renaissance Pictures (@RenaissanceMovi) January 16, 2021
Mega Prince @IAmVarunTej 's #VT10 first look on Jan 19th @ 10:10 AM 🥊@nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @IamJagguBhai @Naveenc212 @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/6RfMuGbET0
నవీన్ చంద్ర కథానాయకుడిగా వస్తున్న 'సూపర్ ఓవర్' చిత్రానికి సంబంధించిన ప్రచార వీడియో విడుదలైంది. 'రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి.. దేవుడికి దండం పెట్టుకుంటే కాదు' అంటూ హీరో చెప్పిన డైలాగ్ సహ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరో శర్వానంద్ ఈ స్నీక్ పీక్‌ను ఆవిష్కరించారు. చాందినీ చౌదరీ కథానాయికగా చేసిన ఈ చిత్రాన్ని ప్రవీన్ వర్మ దర్శకత్వం వహించారు. సుధీర్ వర్మ నిర్మాత. ఆహా ఓటీటీలో జనవరి 22న ఈ చిత్రం విడుదల కానుంది.
-
Excited to launch the sneak-peek of #SuperOver. Can't wait to watch this chase begin from January 22 on @ahavideoIN. Best wishes to the entire team!
— Sharwanand (@ImSharwanand) January 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
▶️ https://t.co/yKm4R6Shgt@Naveenc212 @iChandiniC @RakenduMouliV @sudheerkvarma @harshachemudu #PraveenVarma #Ajay pic.twitter.com/R7o2qOEqe7
">Excited to launch the sneak-peek of #SuperOver. Can't wait to watch this chase begin from January 22 on @ahavideoIN. Best wishes to the entire team!
— Sharwanand (@ImSharwanand) January 16, 2021
▶️ https://t.co/yKm4R6Shgt@Naveenc212 @iChandiniC @RakenduMouliV @sudheerkvarma @harshachemudu #PraveenVarma #Ajay pic.twitter.com/R7o2qOEqe7Excited to launch the sneak-peek of #SuperOver. Can't wait to watch this chase begin from January 22 on @ahavideoIN. Best wishes to the entire team!
— Sharwanand (@ImSharwanand) January 16, 2021
▶️ https://t.co/yKm4R6Shgt@Naveenc212 @iChandiniC @RakenduMouliV @sudheerkvarma @harshachemudu #PraveenVarma #Ajay pic.twitter.com/R7o2qOEqe7
ఇదీ చూడండి: విజయ్ సేతుపతి మూకీ సినిమా.. పోస్టర్ రిలీజ్