ETV Bharat / sitara

హారర్​ సినిమాలో హీరోయిన్​గా వరలక్ష్మి

author img

By

Published : Mar 6, 2021, 7:01 AM IST

ఇటీవల కాలంలో తెలుగులో కీలకపాత్రలు చేస్తూ అలరిస్తున్న వరలక్ష్మి.. ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈమె టైటిల్ రోల్​లో హారర్​ చిత్రం తీయనున్నారు.

varalakshmi sarathkumar in a tollywood horror movie
హారర్​ సినిమాలో హీరోయిన్​గా వరలక్ష్మి

జయమ్మగా 'క్రాక్‌'తో, లాయర్‌ ఆద్యగా 'నాంది' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఆమె కథానాయికగా త్వరలో ఓ హారర్‌ చిత్రం తెరకెక్కనుంది. డార్లింగ్‌ స్వామి దర్శకత్వం వహించనున్నారు. హవీష్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కాంచన కోనేరు నిర్మిస్తున్నారు.

వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమాను ప్రకటించారు. "హారర్‌ కామెడీగా రూపొందే ఈ చిత్రంలో వరలక్ష్మి ఓ విలక్షణ పాత్రలో కనిపించనుంది" అని సినీ వర్గాలు తెలిపాయి.

ఇది చదవండి: రెండు నెలల్లో 50 సినిమాలు.. టాలీవుడ్​ కోలుకున్నట్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.