ETV Bharat / sitara

"దిశ'.. వారం నుంచి కనబడట్లేదు.. మీ సాయం కావాలి'

author img

By

Published : Jan 3, 2020, 4:51 PM IST

'వలయం' సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. క్రైమ్ థ్రిల్లర్​గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో లక్ష్, దిగంగన.. హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

వలయం సినిమా టీజర్
"దిశ'.. వారం నుంచి కనబడట్లేదు.. మీ సాయం కావాలి'

తన భార్య 'దిశ' వారం రోజుల నుంచి కనబడట్లేదని, మీ సాయం కావాలని అంటున్నాడు చదలవాడ లక్ష్. అతడు హీరోగా నటిస్తున్న 'వలయం' సినిమా టీజర్​లోనిది ఈ డైలాగ్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆద్యంతం ఆసక్తి రేపుతూ ఆకట్టుకుంటోంది. దిగంగన సూర్యవంశీ.. దిశ పాత్రలో కనిపించనుంది.

ఇటీవలే జరిగిన 'దిశ' ఘటనలోని ఆమె పేరును ఇందులో ఉపయోగించారు. దానికి, ఈ సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? తెలియాలంటే చిత్ర విడుదల వరకు ఆగాల్సిందే.

"నా పేరు అరవింద్. నాకు మీ సాయం కావాలి. తనే నా భార్య దిశ. వారం రోజుల నుచి కనిపించడం లేదు. తన పేరెంట్స్​కు కాల్ చేస్తే..'దిశ ఇక్కడికి రాలేదు అరవింద్. అసలేమైంది?' అంటున్నారు. తన ఫ్రెండ్స్​ను అడిగితే..' తను నాతో మాట్లాడి చాలా రోజులైంది' అని చెబుతున్నారు. ఇవి నాకు దొరికిన క్లూస్. వీటిని పరిష్కరిస్తే తను ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు" అని లక్ష్ చెప్పే డైలాగ్​తో ఈ టీజర్ సాగుతోంది.

టీజర్ చూస్తుంటే ఇదో క్రైమ్ థ్రిల్లర్​లా కనిపిస్తోంది. శేఖర్​ చంద్ర సంగీతమందిస్తున్నాడు. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. పద్మావతి చదలవాడ నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.