ETV Bharat / sitara

ఉరీ 2.0: థియేటర్లపై మరోసారి మెరుపు దాడి - ఉరి- ది సర్జికల్ స్ట్రైక్

కార్గిల్ దివస్ సందర్భంగా జులై 26న మహారాష్ట్రలో 'ఉరీ' సినిమాను మరోసారి ప్రదర్శించనున్నారు. సుమారు 500 థియేటర్లను కేటాయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​.

'ఉరి' సినిమా
author img

By

Published : Jul 24, 2019, 2:25 PM IST

భారత సైనిక దళం 2016 లో జరిపిన మెరుపు దాడుల నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం 'ఉరీ- ద సర్జికల్ స్ట్రైక్'. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ ఏడాది కార్గిల్ దివస్ సందర్భంగా మహారాష్ట్రవ్యాప్తంగా 500 థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నారు.

"కార్గిల్ దివస్​లో 'ఉరీ' భాగమైనందుకు నాకు ఆనందంగా ఉంది. భారతీయులందరిలోనూ ఈ చిత్రం స్ఫూర్తి కలిగిస్తుందని అనుకుంటున్నాను. మమ్మల్ని ప్రశంసిస్తూ చాలా సందేశాలు వచ్చాయి. చిత్రం చూసి సైనిక దళాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఎందరో యువకులు మాకు ఈమెయిల్స్, మెసేజ్​ల రూపంలో తెలిపారు." -ఆదిత్య, దర్శకుడు

'ఉరీ' చిత్రం 2019 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు సుమారు రూ. 342 కోట్లు వసూలుచేసింది. ఇదే చిత్రబృందం 'అశ్వత్థామ' పేరుతో ప్రస్తుతం ఓ సినిమా రూపొందిస్తోంది.

ఇది సంగతి: రజనీ 'దర్బార్' పిక్ లీక్.. అభిమానులు ఫిదా

AP Video Delivery Log - 0800 GMT News
Wednesday, 24 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0755: DR Congo Ebola AP Clients Only 4221845
Distrust undermines DR Congo efforts to treat Ebola
AP-APTN-0748: Turkey Accident No access Turkey; No access by Med Nuce, Sterk TV, Rohani TV, Newroz TV, Al Jazeera Media Network 4221846
Tourist bus veers off road in Turkey, 25 injured
AP-APTN-0736: South Korea Russia Plane 2 No access South Korea 4221844
SKO, Japan both claim Russia jet incident airspace
AP-APTN-0729: China Defence AP Clients Only 4221843
China defence white paper maintains Taiwan stance
AP-APTN-0703: Afghanistan Child Labour AP Clients Only 4221842
Mired in poverty, Afghans bring children to work
AP-APTN-0646: South Korea US Bolton 3 AP Clients Only 4221841
Bolton wants stronger SKorea-US alliance
AP-APTN-0636: South Korea Russia Plane No access South Korea 4221840
SKo lawmaker: Russia wants incident investigation
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.