ETV Bharat / sitara

అపోలో కుటుంబంతో దుబాయ్​లో ఉపాసన - ఉపాసన కొణిదెల

రాంచరణ్ సతీమణి ఉపాసన బిజినెస్ సెమినార్ కోసం దుబాయ్ వెళ్లింది. 65 మంది అపోలో కుటుంబసభ్యులతో కలిసి సంస్థ కార్యచరణ, ప్రణాళికలపై చర్చించడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఉపాసన
author img

By

Published : May 9, 2019, 11:18 AM IST

టాలీవుడ్ నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన 65 మంది అపోలో కుటుంబ‌స‌భ్యుల‌తో కలిసి దుబాయ్‌ వెళ్లింది. భార‌త‌దేశంలో అత్యుత్త‌మ ఆక్యుపేష‌నల్ హెల్త్ కేర్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌గా మంచి పేరున్న సంస్థ అపోలో లైఫ్‌. దాదాపు 32 మిలియ‌న్ల మందికి ఇప్ప‌టిదాకా సేవ‌లు అందించింది. 2019-‌20 సంవత్సరానికి అపోలో లైఫ్‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌, ప్ర‌ణాళిక‌ల‌ను చ‌ర్చించ‌డానికే ఉపాస‌న కామినేని త‌న అపోలో లైఫ్ కుటుంబ స‌భ్యుల‌ను 65 మందిని దుబాయ్ తీసుకెళ్లింది.

upsana and family wint to duba
కుటుంబసభ్యులతో ఉపాసన

"నా కుటుంబం, కంపెనీ చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 50 శాతం మంది మ‌హిళ‌లు ఇక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సానుకూల దృక్ప‌థంతోనూ, గొప్ప విలువ‌ల‌తోనూ ప‌నిచేస్తున్నారు. మా తాత‌ డా.ప్ర‌తాప్‌.సి.రెడ్డి ఆశీస్సుల‌తో 2019-20 మరింత ఆశాజ‌నకంగా, విజ‌య‌వంతంగా ఉంటుంద‌ని న‌మ్ముతున్నాను"
ఉపాసన, రాంచరణ్ సతీమణి

upsana and family wint to duba
కుటుంబసభ్యులతో ఉపాసన

ఎప్పుడూ కార్యాల‌యంలో కూర్చుని ఉండేవారు ప‌నిచేసే ప్ర‌దేశంలో మార్పు వ‌స్తే మెద‌డు మ‌రింత చురుగ్గా, న‌వ్య‌మైన ఆలోచ‌న‌ల‌తో విక‌సిస్తుంద‌ని ఉపాస‌న నమ్మకం. అందుకే సెమినార్ల‌ను కూడా వినూత్నంగా బ‌స్సుల్లోనూ, ఎడారుల్లోనూ నిర్వహించారు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
2100
NEW YORK_ Ralph Macchio talks about resuming his beloved character from 'The Karate Kid' film series decades later for the 'Cobra Kai' series on YouTube Originals
THURSDAY 9 MAY
0700
NEW YORK_ 'Wine Country' has its New York premiere with cast members Amy Poehler, Maya Rudolph, and Tina Fey
NEW YORK_ Louis Vuitton hosts its Cruisewear 2020 Show at TWA Flight Center at JFK airport  
0730
LOS ANGELES_ Anne Hathaway and Rebel Wilson walk the red carpet for their new comedy 'The Hustle'
1300
LONDON_ Keanu Reeves takes his revenge once more in 'John Wick: Chapter 3 - Parabellum'
2000
LONDON_ Will Smith joins the 'Aladdin' cast at the European premiere in London
NEW YORK_ Newly crowned Miss USA Cheslie Kryst talks about her new role and working with Kim Kardashian on prison reform
2100
NEW YORK_ Duchesses Meghan and Kate's fashion choices are so popular, bloggers have made careers out of tracking what and who they wear
2300
HOLLYWOOD_ Anne Hathaway receives the 2,663rd Star on the Hollywood Walk Of Fame with guest speakers Awkwafina and Dee Rees
CELEBRITY EXTRA
LOS ANGELES_ Recording artists Rob Thomas, Brandi Carlile and Halestorm spill the beans about their first record purchase
LONDON_ The cast of 'Tolkien' talk about how and where they made their life-long friends
BEVERLY HILLS_ 'Long Shot' star Charlize Theron says politicians 'have well-deserved scrutiny'
BROADCAST VIDEO ALREADY AVAILABLE
WINDSOR_ Mixed views from tourists in Windsor to royal baby name
NEW YORK_ Halle Berry talks ageism in Hollywood;  Keanu Reeves on 20th anniversary of 'The Matrix'
CHICAGO_ R. Kelly pays $62,000 in back child support
NEW YORK_ Tiffani Amber Thiessen and husband, Brady Smith, on new children's book, 'You're Missing It'
INTERNET_ Color STILL of Archie Sussex with great grandparents
HONG KONG_ Hong Kong superstar Andy Lau celebrates the upcoming 'Shock Wave 2'
INTERNET_ Royal baby named: Archie Harrison Mountbatten-Windsor
CAERNARFON, WALES_ William and Kate visit old friends at search and rescue base in Wales
LEIPZIG, GERMANY_ Britain's Prince Charles and Camilla visit to Germany
WINDSOR, U.K._ 'Baby Sussex' name still unknown keeps bets going
ARCHIVE_ Inquest held into death of death of Prodigy's Keith Flint
WINDSOR, U.K._ Tourists visiting Windsor excited to see royal baby
WINDSOR, U.K._ Close-up views of newest member of UK royal family
LONDON_ Sam Claflin: New thriller one for me, one for dad
WINDSOR, U.K._ 'It's magic' – Duke and Duchess of Sussex show off baby son
WINDSOR, U.K._ Still of Harry and Meghan's baby; no name disclosed
CELEBRITY EXTRA
US_ Celine Dion, Patti LaBelle and Chloe x Halle think back to the first album they purchased
LONDON_ 'Vox Lux' stars discuss the music that makes them happy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.