ETV Bharat / sitara

అప్పుడు ప్రియాంక.. ఇప్పుడు ఆయుష్మాన్​ - ayushman unicef

పిల్లలపై అఘాయిత్యాల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు యునిసెఫ్, భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాడు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. పోక్సో చట్టంలో న్యాయ పరమైన మద్దతు కోసం చైతన్యం తీసుకురానున్నాడు.

ఆయుష్మాన్ ఖురానా
author img

By

Published : Oct 22, 2019, 1:35 PM IST

బాలల హక్కులను పరిరక్షించేందుకు ఇప్పటికే యునిసెఫ్ రాయబారిగా సేవలందిస్తోంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. తాజాగా యునిసెఫ్​ తరపున మరో బాలీవుడ్ నటుడు పనిచేయనున్నాడు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు గళం విప్పనున్నాడు హీరో ఆయుష్మాన్ ఖురానా. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఐరాసలో అంతర్భాగమైన యునిసెఫ్​తో పాటు భారత ప్రభుత్వంతో చేతులు కలిపాడు.

చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఏర్పాటు చేసిన పోక్సో చట్టానికి ప్రచారం కల్పించనున్నాడు ఆయుష్మాన్. ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ బాలీవుడ్ నటుడి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానుంది.

"సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనుకుంటున్నా. పోక్సో చట్టంలో ఉన్న న్యాయపరమైన అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తా. పిల్లలపై అఘాయిత్యాలు చేయడం దారుణమైన చర్య. లైంగిక వేధింపులకు గురైన చిన్నారులకు న్యాయపరమైన మద్దతు దొరకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకోసం కృషి చేస్తున్న యునిసెఫ్, భారత ప్రభుత్వానికి నా అభినందనలు" - ఆయుష్మాన్ ఖురానా, బాలీవుడ్ హీరో.

సామాజిక మాధ్యమాలు, సినిమా థియేటర్లు, ప్రసార మాధ్యమాల్లో ఆయుష్మాన్ ఈ క్యాంపైన్​ నిర్వహించనున్నాడు.

ఇదీ చదవండి: ఆర్​ఆర్​ఆర్​: తారక 'భీముడి' తొలి దర్శనం నేడే!

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Tuesday, 22 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2338: US Wendy Williams WoF AP Clients Only 4236000
Wendy Williams recieves star on Hollywood Walk of Fame
AP-APTN-2308: ARCHIVE The Who Tommy Content has significant restrictions, see script for details 4235997
'The Who's Tommy' returning to Broadway in 2021
AP-APTN-2307: US The Crown Content has significant restrictions, see script for details 4235996
Netflix releases full length trailer for season 3 of 'The Crown'
AP-APTN-2012: US Katherine McNamara Content has significant restrictions, see script for details 4235969
Katherine McNamara talks about joining ‘Arrow’ full-time for the final season
AP-APTN-1855: South Korea Terminator Presser Content has significant restrictions, see script for details 4235861
Arnold Schwarzenegger: 'I really don't feel my age'
AP-APTN-1828: US Anthony Rubio Dog Fashion Content has significant restrictions, see script for details 4235971
Dogs walk runway at Anthony Rubio's latest canine couture show
AP-APTN-1547: US Country Music HOF Content has significant restrictions, see script for details 4235937
Brooks and Dunn, Ray Stevens, Jerry Bradley inducted into Country Music Hall of Fame
AP-APTN-1538: World CE Halloween Costumes AP Clients Only 4235939
Stars' Halloween costume faves: Morticia Adams; a vamp of a lamp
AP-APTN-1455: UK CE Jack Ryan TV Content has significant restrictions, see script for details 4235931
John Krasinski and Michael Kelly's bingeable TV
AP-APTN-1438: UK Jack Ryan Politics Content has significant restrictions, see script for details 4235914
John Krasinski explains why Venezuela shouldn't be offended by 'Jack Ryan' season 2
AP-APTN-1358: UK Jack Ryan Content has significant restrictions, see script for details 4235892
John Kraskinski is back in action and joined by Michael Kelly for new 'Jack Ryan' series
AP-APTN-1222: US CE Eddie Murphy Content has significant restrictions, see script for details 4235905
'Dolemite Is My Name' star Eddie Murphy says he's never been an entrepreneur like Rudy Ray Moore
AP-APTN-1124: US Sesame Place AP Clients Only 4235888
2nd Sesame Street Place park opening in San Diego
AP-APTN-1113: Mexico Zombie Walk AP Clients Only 4235884
Annual zombie walk through Mexico City streets
AP-APTN-1046: ARCHIVE Duke and Duchess of Sussex AP Clients Only 4235875
Duchess of Sussex calls 1st year of marriage difficult
AP-APTN-0955: Australia Dog Rescue No access Australia 4235860
Stranded dog rescued off cliff in Australia
AP-APTN-0720: US Momoa Aquaman 2 AP Clients Only 4235822
Momoa confirms he offered studio a 'layout' for 'Aquaman 2'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.