ETV Bharat / sitara

ఉగాది పురస్కారాల్లో విజయ్ దేవరకొండ, సమంత

21వ ఉగాది, మహిళారత్న పురస్కారాలను ప్రకటించింది శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్​. ఉత్తమ నటీనటులుగా విజయ్ దేవరకొండ, సమంతను అవార్డులు వరించాయి.

ఉగాది పురస్కారాల్లో విజయ్ దేవరకొండ, సమంత
author img

By

Published : Apr 4, 2019, 7:11 PM IST

ప్రతి ఏటా ఉగాది సందర్భంగా సినీ రంగంలో ప్రతిభ కనబర్చినవారికి అవార్డులు అందిస్తోంది శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్​. 2018 పురస్కార గ్రహీతల పేర్లను ఈరోజు వెల్లడించింది.

ఉత్తమ చిత్రంగా మహానటి, ఉత్తమ దర్శకుడుగా సుకుమార్​, ప్రత్యేక ఉత్తమ నటిగా కీర్తి సురేష్​, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్​, ప్రత్యేక జ్యూరీ అవార్డును రాశీఖన్నా, ఉత్తమ నూతన నటిగా రష్మిక మంధానను ఎంపిక చేశారు. విశిష్ట, మహిళారత్న, బాపూ రమణల పురస్కారాలనూ జాబితాలో ప్రకటించారు.

ugadi 2018 best filmstars awards
2018 ఉగాది పురస్కార గ్రహీతలు
ugadi 2018 best filmstars awards
విశిష్ఠ ఉగాది పురస్కారాలు
ugadi 2018 best filmstars awards
బాపూ, రమణల అవార్డు ప్రకటించిన శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్​

ప్రతి ఏటా ఉగాది సందర్భంగా సినీ రంగంలో ప్రతిభ కనబర్చినవారికి అవార్డులు అందిస్తోంది శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్​. 2018 పురస్కార గ్రహీతల పేర్లను ఈరోజు వెల్లడించింది.

ఉత్తమ చిత్రంగా మహానటి, ఉత్తమ దర్శకుడుగా సుకుమార్​, ప్రత్యేక ఉత్తమ నటిగా కీర్తి సురేష్​, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్​, ప్రత్యేక జ్యూరీ అవార్డును రాశీఖన్నా, ఉత్తమ నూతన నటిగా రష్మిక మంధానను ఎంపిక చేశారు. విశిష్ట, మహిళారత్న, బాపూ రమణల పురస్కారాలనూ జాబితాలో ప్రకటించారు.

ugadi 2018 best filmstars awards
2018 ఉగాది పురస్కార గ్రహీతలు
ugadi 2018 best filmstars awards
విశిష్ఠ ఉగాది పురస్కారాలు
ugadi 2018 best filmstars awards
బాపూ, రమణల అవార్డు ప్రకటించిన శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్​
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Barclays Center, Brooklyn, New York, USA. 3rd April 2019.
Brooklyn Nets 105, Toronto Raptors 115
1st Quarter
1. 00:00 Overhead shot of opening tipoff
2. 00:08 Nets Rodions Kurucs makes dunk, 5-2 Nets
3. 00:18 Raptors Kawhi Leonard makes dunk, 15-13 Raptors
2nd Quarter
4. 00:28 Raptors Kawhi Leonard makes dunk, 55-46 Raptors
3rd Quarter
5. 00:37 Raptors Marc Gasol makes 3-point shot, 64-54 Raptors
4th Quarter
6. 00:48 Raptors Jeremy Lin makes jump shot, 96-89 Raptors
7. 01:00 Game ends
SOURCE: NBA Entertainment
DURATION: 01:19
STORYLINE:
Pascal Siakam had 28 points and 10 rebounds, Kawhi Leonard added 26 points and nine boards and the Toronto Raptors beat the Brooklyn Nets 115-105 on Wednesday night for their fifth straight victory.
Serge Ibaka finished with 23 points and 12 rebounds for the Raptors (56-23), who need to win their final three games to match last season's franchise record for victories. Their victory prevented the Milwaukee Bucks from clinching the No. 1 seed in the Eastern Conference.
D'Angelo Russell had 27 points, seven rebounds and six assists for the Nets, who fell to 39-40 and missed another chance to improve their playoff situation. They came into play seventh in the East but could have moved ahead of Detroit after the Pistons fell in Indiana.
Brooklyn has lost four of five.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.