ETV Bharat / sitara

Twitter 2021: టాప్​ ప్లేస్​లో​ విజయ్.. మహేశ్​, పవన్​ ఆ తర్వాతే! - pawan kalyan vakeelsaab

Vijay master: తమిళ హీరో విజయ్.. ఈ ఏడాది ట్విట్టర్​ ట్రెండింగ్​లో తొలిస్థానం దక్కించుకున్నారు. ఆయన సినిమా 'మాస్టర్' కూడా టాప్​లో నిలవడం విశేషం.

vijay master movie
విజయ్ మాస్టర్ మూవీ
author img

By

Published : Dec 12, 2021, 4:08 PM IST

తమకు ఇష్టమైన నటీనటులు, వాళ్లు చేస్తున్న సినిమా విషయాలను అభిమానులు.. సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు, పోస్టులు చేస్తుంటారు. అలా, ఈ ఏడాదిలో నెటిజన్లు ఎక్కువగా కోలీవుడ్‌ నటుడు విజయ్, ఆయన నటించిన 'మాస్టర్‌' సినిమా గురించే ఎక్కువగా ట్వీట్లు చేశారట. ఈవిషయాన్ని ట్విటర్‌ ఇండియా ఆదివారం అధికారికంగా ప్రకటించింది.

thalapathy vijay
తమిళ హీరో విజయ్

2021 తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా 'మోస్ట్‌ ట్వీటెట్‌ యాక్టర్‌, యాక్ట్రస్‌, సినిమా ఇన్‌ సౌత్ ఇండియా' జాబితాలను ట్విటర్‌ విడుదల చేసింది. దాని ప్రకారం నటుల జాబితాలో విజయ్‌ మొదటిస్థానాన్ని కైవసం చేసుకోగా.. పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

twitter 2021 top heros
ట్విట్టర్​ టాప్-10 హీరోలు

టాప్‌ టెన్‌ నటులు

1.విజయ్‌

2.పవన్‌కల్యాణ్‌

3.మహేశ్‌బాబు

4.సూర్య

5.తారక్‌

6.అల్లు అర్జున్‌

7.రజనీకాంత్‌

8.రామ్‌చరణ్‌

9.ధనుష్‌

10.అజిత్‌

టాప్‌ టెన్‌ నటీమణులు

1.కీర్తిసురేశ్‌

2.పూజాహెగ్డే

3.సమంత

4.కాజల్‌

5.మాళవికా మోహన్‌

6.రకుల్‌ ప్రీత్‌సింగ్‌

7.సాయిపల్లవి

8.తమన్నా

9.అనుష్క

10.అనుపమ పరమేశ్వరన్‌

twitter 2021 top heroines
ట్విట్టర్​ టాప్-10 హీరోయిన్లు

టాప్‌ టెన్‌ సినిమాలు

1.మాస్టర్‌

2.వాలిమై

3.బీస్ట్‌

4.జైభీమ్‌

5.వకీల్‌సాబ్‌

6.ఆర్‌ఆర్‌ఆర్‌

7.సర్కారువారి పాట

8.పుష్ప

9.డాక్టర్‌

10.కేజీఎఫ్‌-2

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.