ETV Bharat / sitara

మాటల మాంత్రికుడి బహుమతి కాస్త భిన్నం!

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు దర్శకుడు త్రివిక్రమ్. జనసేనాని కోసం అతడు తయారు చేయించిన కేక్​ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

author img

By

Published : Sep 3, 2019, 11:39 AM IST

Updated : Sep 29, 2019, 6:39 AM IST

మాటల మాంత్రికుడి బహుమతి కాస్త డిఫరెంట్​..!

సోమవారం పుట్టినరోజు జరుపుకున్నాడు పవర్​స్టార్ పవన్​కల్యాణ్. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ అతడికి శుభాకాంక్షలు చెప్పారు. సోషల్​ మీడియాలో #HBDpawankalyan అనే హ్యాష్​టాగ్​ ట్రెండింగ్​లో నిలిచింది. అయితే అందరి కంటే కాస్త విభిన్నంగా విషెస్​ చెప్పాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అతడితో పాటు నిర్మాత వంశీ.. ఓ కేకును ప్రత్యేకంగా డిజైన్​ చేయించి పవన్​కు బహుమతిగా ఇచ్చారు.

trivikram gift to pawan kalyan
దర్శకుడు త్రివిక్రమ్​ బహుమతిగా ఇచ్చిన కేక్ ఫొటో

ఆధునిక భారతం అనే పుస్తకం, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, చేగువేరా ఫొటో, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ఆకృతులతో రూపొందించిన ఈ కేక్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' చిత్రాల్లో నటించాడు పవన్​కల్యాణ్.

ఇది చదవండి: పండుగరోజు పంచెకట్టులో మామ- అల్లుడు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of  the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities (this includes reaction) footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA.
1. 00:00 SOUNDBITE: (English) Rafael, No. 2 seed and 3-time US Open champion (talks about the running forehand around the net post to set up match point) "Is easy to describe, and difficult to make. (laughter and cheers). I don't know I think I follow the ball good because he had a good volley and I just it I ran fast to the ball and I see at the last moment there maybe a small space from that side I think that was the only way to win that point anyway I hit that well to hit that you need some luck."
2. 00:48 SOUNDBITE: (English) Rafael, No. 2 seed and 3-time US Open champion (talks about his friend Tiger Woods watching in Ashe Stadium) "Playing in front of Tiger for me is a very special thing I always say I never had big idols but if I have to say one idol is him I always try to follow him every single shot that he hit during the whole year and for me is a big pleasure to have him supporting means a lot he's a big legend of the sport one of the greatest sportsmen of all time and I just want to congratulate him for one of the more amazing comebacks ever on the sport winning The Masters this year."
SOURCE: SNTV/USTA/IMG Media
DURATION: 01:33
STORYLINE:
Rafael Nadal talks about his friend Tiger Woods, who was among those in Ashe Stadium Monday night to watch him beat Marin Cilic in four sets to reach the US Open quarter-finals.
Last Updated : Sep 29, 2019, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.