'96' సినిమాతో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది సీనియర్ నటి త్రిష. ఈ చిత్రం ఘనవిజయంతో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న 'పొన్నియన్ సెల్వన్'. ఈ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యారాయ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, అమలాపాల్, కార్తి, ఐశ్వర్యా లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు. త్రిష మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మోహన్ లాల్ హీరోగా రూపొందనున్న సినిమాలోనూ హీరోయిన్గా కనిపించనుంది.
ఇవీ చూడండి.. 'ఒక్క రోజు ఆలస్యమైనా.. కిక్కు మాత్రం గ్యారంటీ'