దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. విభిన్నమైన, వివాదాస్పద సినిమాలు తీయడంలో ముందుంటాడు. ఓ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగానే, మరొకటి పట్టాలెక్కిస్తాడు. ప్రస్తుతం 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలను సోమవారం వెల్లడించాడు.
మార్షల్ ఆర్ట్స్‌లో పేరుగాంచిన బ్రూస్‌లీ స్ఫూర్తిగా ఈ సినిమాను తీస్తున్నాడు వర్మ. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ పతాకంపై నిర్మితమవుతోంది. త్వరలో టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ట్వీట్ చేశాడు.
-
The most ambitious film of my career ENTER THE GIRL DRAGON ..An INDO CHINESE CO PRODUCTION and INDIA’S FIRST MARTIAL ARTS FILM ..TEASER RELEASE on Bruce Lee’s 80th anniversary 27 th Nov at 3.12 pm the universal birth time of BRUCE LEE pic.twitter.com/NmPZOsrULk
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The most ambitious film of my career ENTER THE GIRL DRAGON ..An INDO CHINESE CO PRODUCTION and INDIA’S FIRST MARTIAL ARTS FILM ..TEASER RELEASE on Bruce Lee’s 80th anniversary 27 th Nov at 3.12 pm the universal birth time of BRUCE LEE pic.twitter.com/NmPZOsrULk
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2019The most ambitious film of my career ENTER THE GIRL DRAGON ..An INDO CHINESE CO PRODUCTION and INDIA’S FIRST MARTIAL ARTS FILM ..TEASER RELEASE on Bruce Lee’s 80th anniversary 27 th Nov at 3.12 pm the universal birth time of BRUCE LEE pic.twitter.com/NmPZOsrULk
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2019
బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా ఈనెల 27న మధ్యాహ్నం 3:12 నిమిషాలకు టీజర్... బ్రూస్‌లీ సొంతూరైన చైనాలోని ఫోషన్ సిటీలో అంతర్జాతీయ ట్రైలర్‌ను వచ్చే నెల 13న విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదేనంటూ ట్వీట్ చేశాడు.
-
INTERNATIONAL TRAILER of ENTER THE GIRL DRAGON will be released on December 13 th In BRUCE LEE’s home town FOSHAN CITY in CHINA #EnterTheGirlDragon pic.twitter.com/MkyK7HssSl
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">INTERNATIONAL TRAILER of ENTER THE GIRL DRAGON will be released on December 13 th In BRUCE LEE’s home town FOSHAN CITY in CHINA #EnterTheGirlDragon pic.twitter.com/MkyK7HssSl
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2019INTERNATIONAL TRAILER of ENTER THE GIRL DRAGON will be released on December 13 th In BRUCE LEE’s home town FOSHAN CITY in CHINA #EnterTheGirlDragon pic.twitter.com/MkyK7HssSl
— Ram Gopal Varma (@RGVzoomin) November 25, 2019
ఇవీ చూడండి.. వర్మ చిత్రం రాజ్ తరుణ్తోనా? వరుణ్ తేజ్తోనా?