చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు టామ్, జెర్రీ క్యారెక్టర్లు తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అంతగా పేరు తెచ్చుకున్నాయి ఈ పిల్లీ ఎలుక జంట. దాదాపు 60 ఏళ్ల పాటు నవ్వించాయి. అయితే ఈ జోడి అల్లరి బుల్లితెరపై కనుమరుగైన సమయంలో ఓ గుడ్న్యూస్ బయటకొచ్చింది. త్వరలో వీటి పాత్రలు వెండితైరపై సందడి చేయనున్నాయి. వీటితో పాటు చ్లో గ్రేస్ మోర్జ్ కూడా కనువిందు చేయనున్నారు.
ఈ కథను కెవిన్ కొస్టెల్లో రాశారు. 2021లో భారత్లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలకానుందీ చిత్రం. తాజాగా ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం. మరి ఈ జోడీని బిగ్స్క్రీన్పై ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.
-
Tom and Jerry take their cat-and-mouse game to the big screen. Watch the trailer for the new #TomAndJerryMovie now – coming to theaters 2021. pic.twitter.com/mk9tt850mP
— Tom And Jerry Movie (@TomAndJerry) November 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tom and Jerry take their cat-and-mouse game to the big screen. Watch the trailer for the new #TomAndJerryMovie now – coming to theaters 2021. pic.twitter.com/mk9tt850mP
— Tom And Jerry Movie (@TomAndJerry) November 17, 2020Tom and Jerry take their cat-and-mouse game to the big screen. Watch the trailer for the new #TomAndJerryMovie now – coming to theaters 2021. pic.twitter.com/mk9tt850mP
— Tom And Jerry Movie (@TomAndJerry) November 17, 2020