వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొత్త సినిమాల ప్రకటలు, ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటున్న, జరిగిన చిత్రాల పోస్టర్లూ సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చవితి పండగ రోజు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన కొత్త పోస్టర్లేంటో చూద్దాం.
ఇంట్లో గణపతి కొలువు.. నెట్టింట కొత్త పోస్టర్ల నెలవు - నాగశౌర్య వరుడు కావలెను పోస్టర్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెట్టింట టాలీవుడ్ కొత్త సినిమా పోస్టర్లు కళకళలాడుతున్నాయి. అవేంటో మీరూ చూసేయండి.
టాలీవుడ్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొత్త సినిమాల ప్రకటలు, ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటున్న, జరిగిన చిత్రాల పోస్టర్లూ సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చవితి పండగ రోజు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన కొత్త పోస్టర్లేంటో చూద్దాం.
Last Updated : Sep 10, 2021, 12:17 PM IST