ETV Bharat / sitara

కాళిదాసు కుర్రాడు.. కరెంట్ పిల్లగాడు - sushanth

అక్కినేని వారసుల్లో ఒకడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో సుశాంత్ పుట్టినరోజు ఈరోజు.

సుశాంత్
author img

By

Published : Mar 18, 2019, 8:42 AM IST

'కాళిదాసు'తో సినిమా రంగప్రవేశం చేసి 'కరెంట్' చిత్రంతో టాలీవుడ్​ని 'అడ్డా'గా మార్చుకున్న నటుడు సుశాంత్​. అక్కినేని వారసుల్లో ఒకడిగా పరిచయమైన ఈ హీరో ఇటీవల చి.ల.సౌ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈరోజు సుశాంత్ పుట్టినరోజు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అక్కినేని నాగేశ్వరరావు కూతురైన నాగసుశీల, అనుమోలు సత్యనారాయణ దంపతుల తనయుడే సుశాంత్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​లో చదువుకున్నాడు. ఉన్నత విద్యలో భాగంగా ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి యునైటెడ్ టెక్నాలజీస్​లో ఉద్యోగంలో చేరాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమాలపై ఆసక్తితో నాగచైతన్యతో కలిసి ముంబయిలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2008లో కాళిదాసు చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా సినిమాలతో అలరించాడు. 2018లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చి.ల.సౌ మంచి విజయం సాధించింది. కథానాయకుడిగా ఆయన కెరీర్​కి కొత్త ఊపిరి పోసింది. అదే ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు సుశాంత్.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes for clients in Germany and Austria. Otherwise, max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: TPC Sawgrass, Ponte Vedra Beach, Florida, USA. 17th March 2019.
1. 00:00 SOUNDBITE: (English) Rory McIlroy, The Players Championship winner (on his driver on No. 18) "It was the club yesterday that didn't behave itself very well so I went over and gave it a couple of slaps on the range last night and it behaved a little bit better today, upo 18, I picked my target I just said to myself look, one good swing, you've made plenty of good swings today you just need one more, and as soon as I made contact I knew it was straight up the middle of the fairway, and that gives me confidence going forward to be able to do it one of the toughest closing holes in golf, hopefully it'll stand me in good stead for the rest of the year."
2. 00:42 SOUNDBITE: (English) Rory McIlroy, The Players Championship winner (what keeps on motivatig him?) "I think I've sort of started a second phase of my career, I've been on tour 10 years, more, 11 years and I learned a lot in those 10, 11 years I feel like I can make the next 10 years even better than the previous 10 years, so that's what my motiation is, I feel like I work very hard I feel like I do all the right things and by doing all the right things wining this is awesome, but it's a byproduct of the stuff that you guys don't see the practice sessions at home just doing all the little things right this is a byproduct of that but if this is what you get at the end of it, then it's all worth it."
3. 01:29 SOUNDBITE: (English) Rory McIlroy, The Players Championship winner (what does it mean to him to win The Players Championship?) "It means everything obviously this was one of the tournaments that I desparately wanted to win and get on my CV, as you said it's the toughest tournament to win it's got the deepest field in the world, on one of the most iconic golf courses in the world, there's some unbelievable names on this trophy and I'm very honoured and proud to put my name among them."
4. 01:54 McIlry holds up trophy
SOURCE: PGA Tour
DURATION: 02:00
STORYLINE:
Rory McIlroy comments after winning The Players Championship by one stroke Sunday over Jim Furyk.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.