ETV Bharat / sitara

నా పేరుతో ఫేక్​ అకౌంట్​ క్రియేట్​ చేశారు: హాస్యనటుడు అలీ - అలీ ట్విటర్​

హాస్య నటుడు అలీ సైబరాబాద్​ సీసీఎస్​ పోలీసులను ఆశ్రయించారు. ట్విటర్​లో తన పేరుతో అకౌంట్​ ఓపెన్ చేసి మూడేళ్లుగా పోస్టులు చేస్తున్నారని వివరించారు. ట్విటర్​లో తనకు అకౌంట్​ లేదని స్పష్టం చేశారు. ​

నా పేరుతో ఫేక్​ అకౌంట్​ క్రియేట్​ చేశారు: హాస్యనటుడు అలీ

author img

By

Published : Jul 18, 2020, 7:27 PM IST

ట్విట్టర్​లో తన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హాస్యనటుడు అలీ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ట్విటర్​ అకౌంట్​ లేదని.. కానీ తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మూడేళ్లుగా పోస్టులు చేస్తున్నారని తెలిపారు.

ఆ అకౌంట్​కు ట్విట్టర్​లో ఏడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారని వెల్లడించారు. ఆ అకౌంట్ వల్ల మంచి జరిగితే ఫరవాలేదని.. కానీ చెడు జరగకూడదన్నారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.