టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కుటుంబ వేడుకలో పరిచయమైన పల్లవితో ప్రేమలో దిగాడీ హీరో. తాజాగా డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం చేసుకుని బ్యాచిలర్ లైఫ్‌ను ముగించాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
-
After the Super Success of #ArjunSuravaram @actor_Nikhil
— Eluru Sreenu (@IamEluruSreenu) February 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
and Dr.Pallavi Varma Get engaged ... proposed and got acceptance from parents in a formal family function . Congrats #Nikhil brooo pic.twitter.com/A51Byyhprh
">After the Super Success of #ArjunSuravaram @actor_Nikhil
— Eluru Sreenu (@IamEluruSreenu) February 2, 2020
and Dr.Pallavi Varma Get engaged ... proposed and got acceptance from parents in a formal family function . Congrats #Nikhil brooo pic.twitter.com/A51ByyhprhAfter the Super Success of #ArjunSuravaram @actor_Nikhil
— Eluru Sreenu (@IamEluruSreenu) February 2, 2020
and Dr.Pallavi Varma Get engaged ... proposed and got acceptance from parents in a formal family function . Congrats #Nikhil brooo pic.twitter.com/A51Byyhprh
నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదీ చూడండి... 'అర్జున్ సురవరం' సినిమాకు సీక్వెల్?