ETV Bharat / sitara

హీరో శ్రీవిష్ణు మీసం తిప్పేది అప్పుడే..! - sri vishnu hero

హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తిప్పరా మీసం'.. వచ్చే నెల 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

తిప్పరా మీసం సినిమాలో శ్రీవిష్ణు
author img

By

Published : Oct 12, 2019, 11:06 AM IST

విభిన్న సినిమాలు చేస్తూ అలరిస్తున్న టాలీవుడ్​ హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాదిలో 'బ్రోచేవారెవరురా'తో హిట్​ కొట్టాడు. ఇప్పుడు 'తిప్పరా మీసం'తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. క్రైమ్​ థ్రిల్లర్​గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నవంబరు 8న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటివరకు కనిపించని గెటప్​లో దర్శనమివ్వనున్నాడు శ్రీవిష్ణు. హీరోయిన్​గా నిక్కీ తంబోలి నటిస్తోంది. సురేశ్ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. 'అసుర' ఫేమ్ కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

tippra meesham new look
తిప్పరా మీసం సినిమా కొత్త లుక్

ఇది చదవండి: కలిసే వ్యక్తుల్ని బట్టి దారి దొరుకుతుంది: హీరో శ్రీవిష్ణు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
DISNEY
1. Trailer - "Jungle Cruise"
STORYLINE:
DISNEY DROPS FIRST TRAILER FOR 'JUNGLE CRUISE'
Dwayne Johnson and Emily Blunt set out on an adventure in the trailer for "Jungle Cruise."
The Disney film is based on the Disneyland ride of the same name.
In the movie, Johnson plays a boat captain who steers Emily Blunt and her brother on a quest to find a tree with healing powers.
Jesse Plemons, Paul Giamatti and Edgar Ramirez are also in the film.
"Jungle Cruise" hits theaters in July 2020.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.