ETV Bharat / sitara

ఈ సారి ఏ సినిమా రీమేక్​ చేస్తున్నారో..?

బాలీవుడ్ హీరో టైగర్​ష్రాఫ్ కొత్త చిత్రం బాఘీ-3. శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి రెండు భాగాలు తెలుగు సినిమాలకు రీమేక్​లు కాగా.. మూడోది ఏ చిత్రం నుంచి తీస్తున్నారో అన్న ఆసక్తి నెలకొంది.

టైగర్ ష్రాఫ్​
author img

By

Published : Sep 14, 2019, 6:16 AM IST

Updated : Sep 30, 2019, 1:15 PM IST

టైగర్ ష్రాఫ్ కెరీర్​లో మర్చిపోలేని చిత్రాలు.. బాఘీ, బాఘీ-2. త్వరలో బాఘీ-3 రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టారు. తొలి రెండు భాగాలు.. తెలుగు సినిమాలకు రీమేక్​లకు కాగా.. మూడో సినిమా ఏ చిత్రం ఆధారంగా తీస్తున్నారో వేచి చూడాలి.

MOVIE
బాఘీ-3 చిత్రబృందం

ఇప్పటికే ఏడు రోజులపాటు తొలి షెడ్యూల్ జరిగింది. తర్వాతి షెడ్యూల్ జార్జియా, సెర్బియాలో చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేసిందట. బాఘీ తొలి భాగంలో హీరోయిన్​గా నటించిన శ్రద్ధా కపూర్ ఇందులో కథానాయిక. రితేశ్ దేశ్​ముఖ్​ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న బాఘీ-3 2020 మార్చి 6న విడుదల కానుంది. ప్రభాస్ నటించిన వర్షం రీమేక్​గా బాఘీ చిత్రం​ తెరకెక్కింది. బాఘీ-2 అడివి శేష్ క్షణం ఆధారంగా తీశారు.

ఇదీ చదవండి: సందీప్‌ రణ్‌బీర్‌కు కథ చెప్పాడట..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: London Colney, England, UK - date
1. 00:00 Quique Sanchez Flores arrives for news conference
2. 00:12 SOUNDBITE (English): Quique Sanchez Flores, Watford head coach:
(Q: Are you expecting to be here for more than one season? Last time you were here for one season. Do you think you'll be here for longer? Will there be more stability?)
"To be honest I can't think about that. I can't think about that. The only thing that is important for me now is to give what Watford's people want from me. They want me coaching. They want me giving something good, keeping the team up and clarifying the objectives. All these kind of things. They wanted the same coach I think that they got three years ago. So they want something similar. I will try to show them that I'm the same or even that I've improved because the last three years I've had a very good experience. It's the only thing I have to do, think about the next match. This is our work. In two days we need to show them that we are working hard to establish order in the team."
3. 01:08 SOUNDBITE (English): Quique Sanchez Flores, Watford head coach:
(on having a better head-to-head record against Unai Emery)  
"When you are competing against a manager because that is not our goal because we are competing against teams. If you have better players than the other coach usually you're going to win more. So the competition between coaches is not very clear. This kind of statistic is a little bit invalid. With Emery we know how he's working. I know Emery, I know Unai. He's a very clever guy. He's always thinking about how he can take advantage in different situations. Very good in set pieces. He's really constant and everything. We know each other well. Of course we will try to surprise each other. Right now even with all the information the clubs have, it's very difficult to surprise. Basically, it depends on the performance of the players."
SOURCE: Premier League Productions
DURATION: 02:06
STORYLINE:
++TO FOLLOW++
Last Updated : Sep 30, 2019, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.