ETV Bharat / sitara

'ఆదిపురుష్'​ సెట్​లో​ అగ్నిప్రమాదానికి కారణమిదేనా? - adipurush

రెబల్​స్టార్​ ప్రభాస్​ కొత్తచిత్రం 'ఆదిపురుష్'​ సెట్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే అందుకు కారణం రావణుడి గురించి బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీ ఖాన్​ చేసిన వివాదస్పద వ్యాఖ్యలే కారణమని ప్రచారం జరుగుతోంది.

adipurush
ఆదిపురుష్​
author img

By

Published : Mar 3, 2021, 9:51 PM IST

హీరో ప్రభాస్​-దర్శకుడు ఓం రౌత్​ కాంబినేషన్​లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆదిపురుష్'​. ఈ సినిమా సెట్​లో ఇటీవలే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే దానికి కారణమిదనేని ఓ వార్త వినిపిస్తుంది. ఈ సినిమా మొదలయ్యే ముందు రావణుడి పాత్ర పోషిస్తున్న నటుడు సైప్​ అలీఖాన్​.. రావణుడి గురించి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేయగా.. దానిపై అనేకమంది నెటిజన్లు మండిపడ్డారు. ఆ తర్వాత సైఫ్​ బహిరంగ క్షమాపణలు చెప్పినా.. ఆ వ్యతిరేకత ఫలితమే ఈ అగ్నిప్రమాదమని అనుమానాలు వ్యకమవుతున్నాయి.

ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్​, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీ-సిరీస్​ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చూడండి: ప్రభాస్​కు జోడీగా 'మహానటి'.. త్వరలో షూటింగ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.