ETV Bharat / sitara

కమల్​తో అందుకే నటించలేదంటున్న జమ్వాల్​ - telugu movies news

బాలీవుడ్ హీరో విద్యుత్​ జమ్వాల్​ 'భారతీయడు 2' సినిమాలో నటించకపోవడానికి కారణం ఉందట. అంతే కాదు శ్రుతితో కలిసి త్వరలో ఓ సినిమా చేస్తున్నాడట ఈ నటుడు. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?

కమల్​తో అందుకే నటించలేదంటున్న జమ్వాల్​
author img

By

Published : Nov 16, 2019, 5:02 PM IST

బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ తొలుత 'భారతీయుడు 2'లో నటించనున్నాడనే వార్తలొచ్చాయి. కానీ అది కుదరలేదు. అయితే ఈ చిత్రంలో జమ్వాల్‌ నటించకపోవడానికి కారణం వేరే ఉందట. 'ఇండియన్‌ 2'లో తను ఎందుకు నటించ లేదో తెలిపాడు.

"మొదట నన్ను 'ఇండియన్‌ 2'లో నటించమని అడిగారు. కానీ 'ఖుదా హఫీజ్‌' చిత్రం కోసం అప్పటికే సంతకం చేశాను. అందువల్లే 'ఇండియన్‌ 2'లో నటించే గొప్ప అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది."

-విద్యుత్ జమ్వాల్, బాలీవుడ్ నటుడు

త్వరలోనే శ్రుతి హాసన్, విద్యుత్‌ జమ్వాల్‌లు కలిసి మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ చిత్రానికి 'పవర్‌' అనే పేరు పెట్టారట. ప్రస్తుతం విద్యుత్‌ 'కమాండో 3' మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడీ హీరో. ఇందులో గుల్షన్‌ దేవయ్య, అంగిరా ధర్, ఆదా శర్మ తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్‌ 29న తెరపైకి రానుందీ మూవీ.

ఇవి కూడా చదవడి: ఒకరిది రెట్రో లుక్.. మరొకరిది మోడ్రన్ స్టైల్

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Havana, 15  November 2019
++NIGHT SHOTS++
1. Various of fireworks over Havana Bay
2. Wide of El Templete
3. Children lined up for ceremony
4. SOUNDBITE (Spanish) Felix Julio Alfonso, Rector University of San Geronimo:
"Havana grows, lives, sings, dances, dreams. Neither threats nor blockades have been able to dampen the enthusiasm and willingness of the people that greeted with jubilation the victory of the revolution."
5. Various of people circling Ceiba tree
8. Wide pan down El Templete to Ceiba Tree
9. Wide of fireworks
10. Crowd cheering fireworks
11. Sign reading (Spanish): "Havana, real and marvellous"
12. SOUNDBITE (Spanish) Sheila Ravelo, 26, local resident:
"Well, it's the 500th anniversary of Havana, and it's also my birthday, so I am really happy to be a Habanero on a day like today, very proud."
13. SOUNDBITE (Spanish) Pedro Rodriguez, with wife Geline and their two-year-old daughter Zulia :
"Nothing was missing, I hope for 500 more years, that's the only thing missing. The girl is celebrating also, she's celebrating."
14. Wide pan right crowd cheering firework display
STORYLINE:
FIREWORKS DISPLAY IN HAVANA FOR 500TH ANNIVERSARY
Havana celebrated its 500th anniversary with a bang Friday night, staging a colorful fireworks display that wowed thousands of residents and tourists gathered along the seaside Malecon boulevard.
Fireworks boomed over the Morro Castle, which has guarded Havana Bay since the early 1700s, while on the other side of the water locals cheered and clapped at the brightly lit display.
The anniversary comes as the country confronts an increasingly tense relationship with the U.S., and is mired in economic doldrums that has caused hardship amongst many citizens who struggle to make ends meet.
But residents put worries aside during the festivities, enjoying the historic occasion marking five centuries of the founding of Havana.
Hundreds of locals gathered earlier in the evening at La Templete, the grounds where the city tree La Ceiba is located, considered a symbol of Havana's longevity and well-being.
They circled the tree while touching its trunk, believed by locals to bring good luck in the coming year. It was a shared moment for local residents, representing their collective hopes for a better future.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.