ETV Bharat / sitara

హీరోయిన్​ పరిణీతి చోప్రా ముఖంపై గాయం - adithi rao hydari

హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో 'ద గర్ల్​ ఆన్​ ద ట్రైన్​' రీమేక్​గా తెరకెక్కుతున్న బాలీవుడ్​ సినిమా ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది.

హీరోయిన్​ పరిణీతి చోప్రా
author img

By

Published : Aug 21, 2019, 7:17 PM IST

Updated : Sep 27, 2019, 7:31 PM IST

హాలీవుడ్​ హిట్ చిత్రం 'ద గర్ల్​ ఆన్​ ద ట్రైన్'లో నటిస్తోంది బాలీవుడ్​ హీరోయిన్​ పరిణీతి చోప్రా. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుందీ భామ. ఓ ఫొటోలో ముఖంపై గాయంతో భయంగా కూర్చుని ఉన్న పరిణీతి.. ఎవరినో తీక్షణంగా చుస్తూ కనిపిస్తోంది.

parneethi chopra
పరిణీతి ముఖంపై గాయం!

మాతృకలో ఈ పాత్రని ఎమ్లీ బ్లంట్‌ పోషించింది. విడాకులు తీసుకున్న మహిళ మానసికంగా ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంగా ఈ చిత్ర కథ నడుస్తుంది. ఇందులోని మరో కీలక పాత్రలో అదితీరావ్ హైదరీ నటిస్తోంది. గతవారమే లండన్​లో షూటింగ్​ ప్రారంభమైంది. రిభుదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది రానుంది. 'జబారియా జోడి'తో ఇటీవలే సందడి చేసిన పరిణీతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్​లోనూ నటిస్తోంది.

ఇది చదవండి: సల్మాన్​తో అదరగొట్టిన స్టార్​... ఇప్పుడు 'సైరా'తో....

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: MUST CREDIT "SYRIA CIVIL DEFENCE - WHITE HELMETS"
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE: GRAPHIC CONTENT++
VALIDATED UGC: CREDIT TO SYRIA CIVIL DEFENCE - WHITE HELMETS
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video cleared for use by all AP clients by Syria Civil Defence
Idlib countryside, 20 August 2019
1. Bulldozers removing debris
2. White Helmet rescuers communicating with a man under debris
3. Various of White Helmet rescuers removing debris by hand
4. White Helmet rescuers pulling out an injured man
5. Rescued man on stretcher
6. White Helmet rescuers removing debris
7. Bulldozer removing the debris
8. White Helmet rescuers removing a body under debris
9. Various of White Helmet rescuers carrying the body in a blanket on a stretcher to ambulance
STORYLINE:
Opposition groups in Syria have released video showing the rescue of a man from rubble after his house was flattened by a government air raid on Tuesday.
The Syrian Civil Defence, also known as the White Helmets, worked to recover casualties from the debris after the attack on the village of Baneen, in the countryside of Idlib.
Two children were killed in the air raids.
The village is controlled by former Al-Qaeda affiliate Hayat Tahrir al-Sham (HTS).
The Britain-based Syrian Observatory for Human Rights said HTS and other insurgent groups had withdrawn from Khan Sheikhoun, a town south of Baneen.
Following the capture of Khan Sheikhoun, Syrian troops are expected to move north towards Maaret al-Numan, another town on the highway heading towards Idlib.
Opposition groups also reported intense bombardment in the rebel-held town of Jisr al-Shughour on the southwestern edge of Idlib on Tuesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.