ETV Bharat / sitara

'హిట్​' వెనుక అసలు అర్థం అదే..! - విశ్వక్​సేన్​ కొత్త సినిమా

'హిట్​'.. పేరుతో శైలేశ్​ కొలను దర్శకత్వంలో విశ్వక్​సేన్​ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు వినూత్నంగా పెట్టిన 'హిట్' అనే పేరు వెనుక అసలు కథను చెబుతూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇంతకీ ఆ అర్థం ఏమిటంటే..!

The first glimpse teaser of debut director Sailesh Kolanu's Telugu film Hit, starring Vishwak Sen and Ruhani Sharma
'హిట్​' వెనుక అసలు అర్థం అదే..!
author img

By

Published : Feb 11, 2020, 7:27 PM IST

Updated : Mar 1, 2020, 12:33 AM IST

​విశ్వక్‌సేన్‌ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'హిట్'. నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి 'హిట్‌' అనే పేరును టైటిల్‌గా ప్రకటించగానే అసలు దాని వెనుక అర్థం కోసం చాలా మంది వెతికారు. తాజాగా 'హిట్​' అంటే ఏంటో చెబుతూ చిత్రబృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.

ఓ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తూ విశ్వక్‌సేన్‌ ఆ వీడియోలో కనిపించాడు. కేసు పూర్తి వివరాలను 'హిట్​'లో పెట్టనున్నట్లు తెలపగా, సర్‌ 'హిట్​' అంటే ఏంటి అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి బదులుగా 'హోమ్‌ సైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్'..​ అని దాని వెనుక ఉన్న అర్థాన్ని చెప్పాడు విశ్వక్.

దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్‌సేన్‌కు జోడీగా రుహాని శర్మ కనిపించనుంది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: క్రేజీ వార్త: 'వి' సినిమా కోసం తమన్

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL96
LSQ-SEWER DEATHS
110 people died cleaning sewers last year, highest since 2015: Athawale
         New Delhi, Feb 11 (PTI) As many as 110 people died of asphyxia while cleaning sewers and septic tanks in the country last year, the highest since 2015, Union minister Ramdas Athawale said on Tuesday.
         He said 57 people died cleaning sewers and septic tanks in 2015, 48 died the next year, 93 in 2017, and 68 in 2018.
         Answering a written question in Lok Sabha, the MoS for social justice and empowerment said Uttar Pradesh topped the list of sewer deaths last year at 21, followed by Maharashtra (17), Gujarat (16) and Tamil Nadu (15).
         The families of 44 safai karamcharis who died in 2019 were paid full compensation and 21 received partial amount, he said.
         The minister said 62,904 manual scavengers have been identified between December 6, 2013 and January 31, 2020 in India and the main reason for manual scavenging is the existence of insanitary latrines which require manual cleaning. Under the government's Swachh Bharat Mission, the insanitary latrines have been identified and were being converted to eliminate the need for manual cleaning.
         Athawale said under Sec.5 of the Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act, 2013 violators could be convicted with imprisonment for up to two years or fined Rs 1 lakh or both. PTI JBL jbalaji
ABH
ABH
ABH
02111704
NNNN
Last Updated : Mar 1, 2020, 12:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.