ETV Bharat / sitara

తలైవి రిలీజ్ డేట్ ఫిక్స్.. శ్రీకారం సాంగ్ అప్​డేట్ - Sharwanad Srikaram song

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​గా తెరకెక్కుతోన్న 'తలైవి' సినిమా విడుదల తేదీ ఖరారైంది. అలాగే 'శ్రీకారం' టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్రబృందం.

Thalaivi release date Locked
తలైవి రిలీజ్ డేట్ ఫిక్స్.. శ్రీకారం సాంగ్ అప్​డేట్
author img

By

Published : Feb 24, 2021, 9:27 PM IST

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. ఏఎల్‌ విజయ్ దర్శకుడు. ఈ సినిమా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

'శ్రీకారం' సినిమా టైటిల్ సాంగ్​ను శుక్రవారం (ఫిబ్రవరి 26) రోజున విడుదల చేయనున్నారు. శర్వానంద్​, ప్రియంకా మోహన్​ జంటగా నటించిన ఈ చిత్రాన్ని బి.కిశోర్‌ తెరకెక్కించారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Srikaram
శ్రీకారం సాంగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.