ETV Bharat / sitara

తమన్ సంగీతానికి 'తకిట తకిట' అనాల్సిందే..!

సాయి ధరమ్​ తేజ్, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. ఈ సినిమాలోని 'తకిట తకిట' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.

thakita thakita
సినిమా
author img

By

Published : Nov 30, 2019, 11:02 AM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్​ తేజ్‌, రాశీఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకుడు. జీఏ2 సంస్థ నిర్మిస్తోంది. బన్నీ వాస్‌ నిర్మాత. తాజాగా ఈ సినిమాలోని మూడో పాటను విడుదల చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'తకిట తకిట' అంటూ సాగే ఈ పాటను బిగ్​బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. తమన్ సంగీతం అందించాడు. కాసర్ల శ్యామ్​ సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

ఇవీ చూడండి.. 'క్షీరసాగర మథనం' విలన్​ను పరిచయం చేసిన అడవి శేషు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS-AP CLIENTS ONLY
Santiago - 29 November 2019
1. Mass of protesters gathered in Santiago amid ongoing protests
2. Protesters running as police approach
3. Chileans breaking rocks against the pavement
4. Protesters hurling rocks at police as shots are heard
5. Protester wearing face mask and holding a black flag
6. Protesters gathered on a main avenue wearing bike helmets and face masks
7. Mass of Chileans waving flags as marching band plays
8. Police spraying water cannons as protesters disperse
9. Protesters hurling rocks as police spray water
10. Group of Chileans throwing rocks at police
11. Protesters clashing with police
STORYLINE:
Protesters in the Chilean capital of Santiago clashed with police in renewed unrest on Friday, as violent demonstrations continue over living standards and a host of other issues in one of Latin America's most unequal countries.
The protests, which have lasted for over a month, have been peaceful at times, but Chilean President Sebastián Piñera has acknowledged the military has used excessive force to clamp down on particularly violent protesters.
According to the latest figures from Chile's National Institute of Human Rights, 2,808 civilians have been injured during demonstrations and at least 26 people people have been killed.
The protests began October 18 over a modest increase in subway fares, but have turned into a much larger and broader movement with a long list of demands including reforms to health care, education, pensions and even the constitution.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.