విలక్షణ నటిగా రాణిస్తోన్న తాప్సీ త్వరలో నవలా రచయిత్రి అమ్రితా ప్రీతమ్ పాత్రలో సందడి చేయనుంది. ఆమె నటిస్తోన్న తదుపరి చిత్రం 'తప్పాడ్'కు చెందిన వర్కింగ్ స్టిల్‌ను మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇందులో పింక్ దుస్తులు ధరించి స్ర్కిప్ట్ చదువుతూ కనిపించింది. ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకుడు. వచ్చే ఏడాది మహిళా దినోత్సవం కానుకగా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అమ్రితా ప్రీతమ్ (1919-2005) ప్రముఖ పంజాబీ రచయిత్రి. అప్పటి పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలా ప్రాంతంలో జన్మించింది. ఈమె రచనల్లోని 'ఆజ్ ఆఖాన్ వారిస్ షా' పద్యం బాగా పేరుగాంచింది.
ఈ సినిమా మహిళలకు అంకితమిస్తున్నానని దర్శకుడు అనుభవ్ సిన్హా తెలిపాడు.
" 11 అనేది నా లక్కీ నంబర్. ఇది నా 11వ చిత్రం. మమ్మల్ని దీవించండి. భారతదేశంలోని మహిళలందరికీ ఈ సినిమా అంకితం చేస్తున్నాను."
-- అనుభవ్ సిన్హా, దర్శకుడు
-
Eleven is an auspicious number and this is my eleventh film and probably the toughest so far. Keep us blessed. This one is dedicated to the women of India. See you Mar 6, 2020. @itsBhushanKumar pic.twitter.com/3BhEjuaC8S
— Anubhav Sinha (@anubhavsinha) September 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Eleven is an auspicious number and this is my eleventh film and probably the toughest so far. Keep us blessed. This one is dedicated to the women of India. See you Mar 6, 2020. @itsBhushanKumar pic.twitter.com/3BhEjuaC8S
— Anubhav Sinha (@anubhavsinha) September 8, 2019Eleven is an auspicious number and this is my eleventh film and probably the toughest so far. Keep us blessed. This one is dedicated to the women of India. See you Mar 6, 2020. @itsBhushanKumar pic.twitter.com/3BhEjuaC8S
— Anubhav Sinha (@anubhavsinha) September 8, 2019
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ముల్క్' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 'మిషన్ మంగళ్'తో ఇటీవలే హిట్ కొట్టిన తాప్సీ.. 'సాంద్ కీ ఆంఖ్'తో దీపావళికి సందడి చేయనుంది.
ఇది చదవండి...