ETV Bharat / sitara

కల్యాణ్​రామ్​ '118' చిత్రానికి సీక్వెల్ రానుందా.. ? - telugu latest movie updates

టాలీవుడ్ హీరో కల్యాణ్​ రామ్​ 118 చిత్ర సీక్వెల్​లో నటించనున్నాడని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాను తెరకెక్కించిన గుహన్.. సీక్వెల్​కూ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

కల్యాణ్‌ రామ్ సీక్వెల్‌లో కనిపించనున్నాడా?
author img

By

Published : Nov 15, 2019, 4:50 PM IST

నందమూరి హీరో
కల్యాణ్‌ రామ్‌ సీక్వెల్‌లో నటించబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అదే ఏ చిత్రమో తెలుసా? దర్శకుడు కే.వి. గుహన్‌ తెరకెక్కించిన ‘118’ చిత్రం. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్​ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే పనిలో ఉన్నాడట గుహన్.

దర్శకుడు.. ఇప్పటికే కల్యాణ్‌ రామ్‌తో చర్చలు జరిపాడని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నందమూరి వారబ్బాయి ‘ఎంతమంచి వాడవురా’ చిత్రంలో నటిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సినిమా పూర్తయిన తర్వాత 118 సీక్వెల్ తెరకెక్కించే అవకాశముంది.

ఇది చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ జంట

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ సీక్వెల్‌లో నటించబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అదే ఏ చిత్రమో తెలుసా? దర్శకుడు కే.వి. గుహన్‌ తెరకెక్కించిన ‘118’ చిత్రం. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్​ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే పనిలో ఉన్నాడట గుహన్.

దర్శకుడు.. ఇప్పటికే కల్యాణ్‌ రామ్‌తో చర్చలు జరిపాడని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నందమూరి వారబ్బాయి ‘ఎంతమంచి వాడవురా’ చిత్రంలో నటిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సినిమా పూర్తయిన తర్వాత 118 సీక్వెల్ తెరకెక్కించే అవకాశముంది.

ఇది చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ జంట

RESTRICTION SUMMARY: NO ACCESS US
SHOTLIST:
ABC - NO ACCESS US
Santa Clarita, California - 14 November 2019
1. Various people in church for vigil
2. SOUNDBITE (English) Rev. Christopher Montell, St. Stephen' Episcopal Church:
"I've been sitting in my office all day today, thinking about what I would say tonight. What I would offer that might make sense of this kind of tragedy when everything about it seems senseless. Well, what I know is that there was pain and suffering and loss before bullets started flying. And there was pain and suffering and loss after they stopped."
3. Various of vigil
STORYLINE:
A vigil was held in a church outside Los Angeles on Thursday night, to remember the victims of a school shooting earlier in the day.
The shooting which killed two teenagers and wounded three others at Saugus High School in Santa Clarita took just 16 seconds and left the attacker in a critical condition with a head wound, authorities said.
Investigators searched the boy’s home as they sought a motive for the attack, which seemed to target students at random, Los Angeles County Sheriff's Department Captain Kent Wegener said.
Authorities said the teenager apparently acted alone.
There was no indication he was affiliated with a group or ideology, said Paul Delacourt, the agent in charge of the FBI’s (Federal Bureau of Investigation) Los Angeles field office.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.