ETV Bharat / sitara

'సీటీమార్' ఓటీటీ రిలీజ్ డేట్.. తెలుగులో మరో క్రేజీ మల్టీస్టారర్ - సీటీమార్ ఓటీటీ రిలీజ్ డేట్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో సీటీమార్, హైవే, మహాసముద్రం, ఫ్రెండ్​షిప్, అన్నాత్తే, పంచతంత్రం, రాజ్​తరుణ్-సందీప్ మాధవ్ మూవీ, నిఖిల్ కొత్త సినిమాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

telugu latest movie updates
మూవీ న్యూస్
author img

By

Published : Oct 8, 2021, 6:33 PM IST

*గోపీచంద్, తమన్నా నటించిన 'సీటీమార్' సినిమా ఓటీటీ రిలీజ్(seetimaarr ott) ఖరారైంది. ఈనెల 15న డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో విడుదల కానుంది. కబడ్డీ నేపథ్య కథతో తీసిన ఈ ఎంటర్​టైనర్​కు సంపత్ నంది దర్శకత్వం వహించారు.

.
.

*'18 పేజీస్' సినిమాతో బిజీగా ఉన్న నిఖిల్(nikhil siddharth movies).. మరో చిత్రానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్​లో శుక్రవారం ఈ మూవీ లాంఛనంగా మొదలైంది. గ్యారీ బీహెచ్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్(iswarya menon upcoming movies) హీరోయిన్​గా నటిస్తోంది. త్వరలో షూటింగ్​ ప్రారంభించడం సహా ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

.
.

*ఆనంద్ దేవరకొండ 'హైవే'(anand deverakonda new movie) చిత్ర షూటింగ్ పూర్తయింది. రోడ్ అడ్వెంచర్​ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు '118' ఫేమ్ కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. మలయాళ నటి మానస రాధాకృష్ణన్(manasa radhakrishnan telugu movie).. ఈ మూవీతోనే హీరోయిన్​గా పరిచయమవుతుంది. త్వరలో విడుదల తేదీ వెల్లడించే అవకాశముంది.

.
.
.
.

*కోడి రామకృష్ణ కుమార్తె దివ్య నిర్మాతగా మారి తీస్తున్న తొలి సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో కిరణ్ అబ్బవరం, అంజనా ఆనంద్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తుండగా.. కార్తిక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

.
.

*శర్వానంద్-సిద్ధార్థ్ నటించిన మల్టీస్టారర్ 'మహాసముద్రం'(mahasamudram release date). అక్టోబరు 14న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు యూబైఏ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. క్రికెటర్ హర్భజన్ సింగ్ నటించిన తొలి సినిమా 'ఫ్రెండ్​షిప్'(friendship movie ott).. అమెజాన్ ప్రైమ్​లో అక్టోబరు 15 నుంచి అందుబాటులోకి రానుంది.

.
.
.
.

*యువ హీరోలు రాజ్​ తరుణ్, సందీప్ మాధవ్ కలిసి ఓ మల్టీస్టారర్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 10న లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించనున్నారు. సుధీర్​రాజ్​ ఈ మూవీకి డైరెక్టర్.

.
.
.
.
.
.
.
.
.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.