నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం 'లవ్‌స్టోరీ'. క్లాసిక్, కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాక విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు. కానీ ప్రస్తుతం పరిస్థితులను గమనించిన చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 11.07 గంటలకు ఈ మూవీ రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నారు.
-
Team #LoveStory all set for release!
— GSK Media (@GskMedia_PR) August 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Release date announcement tomorrow at 11:07am@chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @pawanch19@SVCLLP #AmigosCreations @AsianSuniel @adityamusic @NiharikaGajula pic.twitter.com/4a59QHZJaI
">Team #LoveStory all set for release!
— GSK Media (@GskMedia_PR) August 17, 2021
Release date announcement tomorrow at 11:07am@chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @pawanch19@SVCLLP #AmigosCreations @AsianSuniel @adityamusic @NiharikaGajula pic.twitter.com/4a59QHZJaITeam #LoveStory all set for release!
— GSK Media (@GskMedia_PR) August 17, 2021
Release date announcement tomorrow at 11:07am@chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @pawanch19@SVCLLP #AmigosCreations @AsianSuniel @adityamusic @NiharikaGajula pic.twitter.com/4a59QHZJaI
సెప్టెంబర్‌లో వినాయక చవితి సందడి కూడా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. అంటే సెప్టెంబరు 10 లేదా 17వ తేదీల్లో ఏదో ఒక రోజున 'లవ్‌స్టోరీ' ప్రేక్షకులను పలకరించనుంది.
ఇవీ చదవండి: