ETV Bharat / sitara

'జాంబీ రెడ్డి'లో మూడో హీరోగానైనా చేసేవాడిని: తేజ - zombie reddy latest news

'ఈటీవీ భారత్​'తో ముచ్చటించిన 'జాంబీ రెడ్డి' హీరో తేజ సజ్జా ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. శుక్రవారం థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

teja sajja about 'zombie reddy' movie
'జాంబీ రెడ్డి'లో ఏ పాత్ర చేయమన్నా చేసేవాడిని: తేజ
author img

By

Published : Feb 3, 2021, 3:41 PM IST

Updated : Feb 3, 2021, 3:48 PM IST

హీరోగా వచ్చిన అవకాశాన్ని వదులుకుని 'ఓ బేబీ' సినిమా చేశానని కథానాయకుడు తేజ సజ్జా అన్నారు. అలాంటి సినిమానే 'జాంబీ రెడ్డి' అని చెప్పారు. ఈ చిత్రంలో రెండో, మూడో హీరోగా చేయమని చెప్పినా సరే నేను నటించేవాడినని స్పష్టం చేశారు. జాంబీలు కాన్సెప్ట్ టాలీవుడ్​కు కొత్త. అలాంటి కథకు ఫ్యాక్షన్ బ్యాక్​డ్రాప్​ చేర్చి దీనిని తీశామని అన్నారు. కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని తెలిపారు.

ఇది చూడండి: లైవ్ ​: 'జాంబీ రెడ్డి' చిత్ర బృందంతో చిట్ చాట్​

Last Updated : Feb 3, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.