ETV Bharat / sitara

'టైటిల్‌ మార్చేది లేదు.. ఎవడు ఆపుతాడో చూస్తా.?'

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీత. కాజల్​ అగర్వాల్​, బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేడు విడుదల కానుంది. టైటిల్​ వివాదంపై తేజ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

'టైటిల్‌ మార్చేది లేదు.. ఎవడు ఆపుతాడో చూస్తా.?'
author img

By

Published : May 24, 2019, 7:13 AM IST

నేనే రాజు నేనే మంత్రి’ వంటి హిట్‌ తర్వాత దర్శకుడు తేజ నుంచి వస్తోన్న మరో క్రేజీ చిత్రం 'సీత’. కాజల్‌ అగర్వాల్​, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థియేటర్లలోకి శుక్రవారం ఈ సినిమా అడుగుపెట్టబోతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. చిత్ర విడుదలను ఆపివేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై మీడియా ద్వారా తేజ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిల్లోనూ టైటిల్‌ను మార్చేది లేదని తేల్చి చెప్పారు.

" నేనెందుకు మార్చాలి టైటిల్‌? ‘సీత’ కాకపోతే శూర్పణక అని పెట్టాలా? నేను అస్సలు మార్చను. ‘సీత’ సినిమా ఇలాగే ఉంటుంది. సెన్సార్‌ బోర్డు కూడా సర్టిఫికెట్‌ ఇచ్చేసింది. కాబట్టి ఎవ్వరికీ నేను సినిమా చూపించాల్సిన అవసరం లేదు. కచ్చితంగా చిత్రాన్ని విడుదల చేస్తాను. ఎవడు ఆపుతాడో చూసుకుంటా".
-- తేజ, టాలీవుడ్​ దర్శకుడు

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow - 23 May 2019
1. Russian President Vladimir Putin walks in for state awards presentation
2. Dignitaries
3. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"Today, state awards will be handed out for hard work and high achievements, for loyalty to Russia, for attentive, creative and heartfelt participation in the life of the country. With your innovative ideas and brilliant accomplishments, you make an enormous contribution to the country's development."
4. Awards
5. Mathematician and rector of Moscow State University Viktor Sadovnichiy being awarded prize by Putin  
6. Dignitaries
7. Cosmonaut Fyodor Yurchikhin receiving award
8. Orchestra
9. News channel RT and Rossiya Segodnya editor-in-chief Margarita Simonyan receiving award
10. Ballet dancer Nikolay Tsiskaridze blowing kiss to camera
11. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"We value friendship and thank those who support these traditions, and promote ideas of peace and partnership in various areas. One of these is, of course, sport. The Football World Cup was a great celebration that was given to us and will stay in our memories for a long time."
12. Putin awarding FIFA President Gianni Infantino with Order of Friendship
13. Audience and journalists at ceremony
14. SOUNDBITE (English) Gianni Infantino, FIFA President: ++ INCLUDES RUSSIAN TRANSLATION++
"You welcomed last year the entire world to Russia to spend an amazing summer. You welcomed the world as friends, and the world has created bonds of friendship with Russia that will last forever."
15. Wide of ceremony
16. China's ambassador to Russia Lee Huei being awarded Order of Friendship by Putin
17. Tsiskaridze receiving award from Putin
18. Putin raising glass of champagne  
STORYLINE:
Russian President Vladimir Putin handed out state awards in the Kremlin on Thursday, including one to FIFA President Gianni Infantino.
Infantino was awarded with an Order of Friendship during the ceremony for his work during the World Cup 2018, which was held in Russia.
China's ambassador to Russia, Lee Huei, also received an Order of Friendship by Putin.
Russian recipients of state awards included RT news channel and Rossiya Segodnya editor-in-chief Margarita Simonyan and rector of the Moscow State University Viktor Sadovnichiy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.