ETV Bharat / sitara

బన్నీ సినిమా సెట్లో అడుగుపెట్టిన టబు - 2020 సంక్రాంతి

త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాలో టబు నటిస్తున్నట్లు ధ్రువీకరించింది చిత్రబృందం. తొలిరోజు ఆమె సెట్​లో ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

బన్నీ సినిమా సెట్లో అడుగుపెట్టిన టబు
author img

By

Published : Jul 24, 2019, 4:10 PM IST

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. #ఏఏ19 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటి టబు ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ చిత్రబృందం బుధవారం ఓ వీడియోను పంచుకుంది. ఇందులో స్క్రిప్ట్​ చదువుతూ కనిపించింది. బాలీవుడ్​లో ఇటీవలే 'దే దే ప్యార్​ దే', 'భారత్'లో నటించి సందడి చేసిందీ భామ. ​

ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. నివేదా పేతురాజ్ మరో కథానాయికగా కనిపించనుంది. నవదీప్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: చిరంజీవిని కలిసిన పవన్.. అభిమానుల్లో ఆసక్తి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Colombo, Sri Lanka - Date Unknown (CGTN - No access Chinese mainland)
1. Colombo Municipal Council
2. National flag of Sri Lanka
Colombo, Sri Lanka - March 27-31, 2019 (CCTV - No access Chinese mainland)
3. Various of construction of breakwater
4. Various of excavators in operation
5. Various of construction in progress, people working
FILE: Colombo, Sri Lanka - August 2018 (CCTV - No access Chinese mainland)
6. Various of truck running at construction site
7. Various of construction in progress
8. National flag of Sri Lanka
9. Various of buildings under construction
10. Aerial shot of construction in progress
11. Aerial shot of port city under construction
Colombo, Sri Lanka - March 27-31, 2019 (CCTV - No access Chinese mainland)
12. Various of model showing Colombo Port City
Sri Lanka's Parliament on Tuesday approved a motion presented by the government to make the Colombo Port City part of the capital city Colombo.
The motion was forwarded by the Minister of Home Affairs and Local Government, Vajira Abeywardena, and it was approved by legislators without a vote.
Subsequently the land belonging to Colombo Port City, which was reclaimed from the sea, will be under the authority of the Colombo Divisional Secretariat.
The mega port city, being constructed close to the Colombo harbor, is one of Sri Lanka's largest foreign direct investment. It is being constructed by China Harbour Engineering Company Limited and will become a key node along the 21st Century Maritime Silk Road.
The project was started in September 2014, with an initial investment of 1.4 billion U.S. dollars and an investment of 13 billion U.S. dollars for the follow-up comprehensive development.
The project will make Colombo a high-end urban complex of finance, tourism, logistics and information technology in Southeast Asia.
The land reclamation for Colombo Port City was completed at the beginning of 2019 and construction of municipal infrastructure and worldwide investment invitation are underway.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.