ETV Bharat / sitara

'సల్మాన్​, అజయ్​తో బంధం ప్రత్యేకం' - బాలీవుడ్

సల్మాన్ ఖాన్​, అజయ్ దేవగణ్​ లాంటి స్నేహితులు దొరకడం తన అదృష్టమని నటి టబు తెలిపింది. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సాయపడే వ్యక్తిత్వం వారికి ఉందని ప్రశంసించింది.

టబు
author img

By

Published : May 14, 2019, 8:22 PM IST

మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో పేరుతో పాటు మంచి సన్నిహితులను సంపాదించుకున్నానని బాలీవుడ్ నటి టబు తెలిపింది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ ప్రతిఫలం ఆశించకుండా తనకు మంచి జరగాలని కోరుకునే శ్రేయోభిలాషులని కొనియాడింది.

"నా నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయపడే వ్యక్తులతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. సల్మాన్, అజయ్ ఇద్దరూ.. కుటుంబ సభ్యుల్లా జీవితంలో ఆదుకుంటారు" -టబు, బాలీవుడ్ నటి

అజయ్ దేవగణ్​తో కలిసి హఖీఖత్, తక్షక్, దృశ్యం, ఫితూర్, గోల్​మాల్ ఎగైన్.. తాజాగా 'దే దే ప్యార్ దే' సినిమాల్లో నటించింది టబు. సల్మాన్​తో బీవీ నెం.1, హమ్​ సాత్ సాత్ హే, జయహో విడుదలకు సిద్ధంగా ఉన్న 'భరత్'​ సినిమాల్లో పనిచేసింది.

New Delhi, May 14 (ANI): Congress slammed Bharatiya Janata Party (BJP)-led Uttar Pradesh government for increased crime against women in the country. Congress national spokesperson Jaiveer Shergill attacked on BJP and UP Chief Minister Yogi Adityanath over a woman in Hapur who set herself on fire after being gangraped and turned away by UP police. Shergill said, "The crime against women has increased in past 5 years according to the data by NCRP. Most shocking thing is that, many times BJP worker and legislator themselves are culprit in these disgusting crimes."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.