ETV Bharat / sitara

'పుష్ప'కు ఈ సస్పెన్స్ ఇంకా వీడలేదా? - pushpa villan suspense

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ నటిస్తోన్న 'పుష్ప' సినిమాలో విలన్ రోల్​​పై ఇంకా సస్పెన్స్​ వీడలేదు. దీనికోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

Suspence
పుష్ప
author img

By

Published : Oct 19, 2020, 5:28 AM IST

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్​గా రష్మిక మంధాన నటిస్తోంది. అయితే ఈ సినిమాలోని ప్రతినాయకుడి పాత్రలో విజయ్​ సేతుపతి నటించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఈ పాత్ర కోసం పలువురి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అభిమానులు కూడా దీని గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు దీనిపై ఓ స్పష్టత రాలేదు. మరి కొత్త ప్రతినాయకుడి పేరును చిత్రబృందం ఎప్పటికీ ప్రకటిస్తుందో చూడాలి.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కరోనా వల్ల వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభంకానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.