బాలీవుడ్ సుందరి సుస్మితాసేన్ లేటు వయసులోనూ ఫిట్నెస్తో అదరగొడుతోంది. తను కసరత్తులు చేస్తున్న వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పడు తన బాయ్‌ఫ్రెండ్ రోహ్‌మన్ షాల్‌తో కలిసి జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
42 ఏళ్ల సుస్మితాసేన్.. తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్‌మన్ షాల్‌ను త్వరలో పెళ్లి చేసుకోనుందని సమాచారం. అతడు ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఓ ఫ్యాషన్ షోలో సుస్మిత, రోహ్‌మన్ కలుసుకున్నారు. అప్పుడు మొదలైన వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. సుస్మిత దతత్త తీసుకున్న ఇద్దరు పిల్లలు రీనీ, అలీష్.. రోహ్‌మన్ అంటే ఇష్టపడుతున్నారట.
ఇవీ చూడండి.. బాయ్‌ఫ్రెండ్ బాధ్యతల్లో కార్తిక్ ఆర్యన్ బిజీ!