ETV Bharat / sitara

సుశాంత్ 'దిల్ బెచారా' ట్రైలర్ వచ్చేసింది

author img

By

Published : Jul 6, 2020, 4:25 PM IST

Updated : Jul 6, 2020, 5:34 PM IST

సుశాంత్ సింగ్ ఆఖరి సినిమా 'దిల్​బెచారా' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జులై 24 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం.

దిల్ బెచారా ట్రైలర్
సుశాంత్ సింగ్ దిల్ బెచారా

బాలీవుడ్​ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ చివరి సినిమా 'దిల్​ బెచారా' ట్రైలర్ విడుదలైంది. ఇటీవలే ఈ నటుడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జులై 24 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ఇది స్ట్రీమింగ్ కానుంది.

2014లో వచ్చిన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో సుశాంత్ సరసన సంజనా సంఘీ నటించింది. సారా అలీ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనుంది. స్టార్​ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ముఖేశ్ చబ్రా.. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ​ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jul 6, 2020, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.