సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని ఈడీ ఆఫీస్కు చేరుకున్నాడు. మనీ ల్యాండరింగ్ కేసులో ఇతడిని కూడా విచారించనున్నారు అధికారులు.
సుశాంత్ సింగ్ కేసు: ఈడీ ముందుకు సిద్ధార్థ్ పితాని - సుశాంత్ సింగ్ కేసు లైవ్
15:41 August 10
ఈడీ ముందుకు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్
12:08 August 10
తండ్రి, సోదరుడితో కలిసి వచ్చిన రియా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి.. తనపై వేసిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చింది. తండ్రి, సోదరుడితో కలిసి హాజరైన ఈమెను.. అధికారులు పలు అంశాల గురించి ప్రశ్నించనున్నారు.