ETV Bharat / sitara

పవన్​కల్యాణ్​ అభిమానులకు సర్​ప్రైజ్..!​ - పింక్​ రీమేక్​

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ కొత్త చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అతడు నటిస్తున్న 'పింక్​' రీమేక్​ నుంచి తొలిపాటను విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సంగీత దర్శకుడు తమన్​ చేసిన ట్వీట్ ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తుంది.

surprise for pawan kalyan fans
పవన్​కల్యాణ్​ అభిమానులకు సర్​ప్రైజ్​
author img

By

Published : Feb 25, 2020, 12:09 PM IST

Updated : Mar 2, 2020, 12:24 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం 'పింక్‌' రీమేక్‌ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ శుభవార్తను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు తమన్‌. త్వరలోనే 'పింక్‌' రీమేక్‌ నుంచి తొలి పాట వినిపించబోతున్నట్లు హింట్‌ ఇచ్చాడు.

  • What a dream day met the person I wanted to work and make music .I played him the songs I composed 🎧
    Felt So nervous & was sweating like anything in tension love & pressure ♥️
    Finally it was all love & respect ✊
    We r coming soon with our #firstsingle

    Love u sir ♥️

    Godbless

    — thaman S (@MusicThaman) February 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఏ వ్యక్తి చిత్రానికైతే స్వరాలు సమకూర్చాలని కలలు కన్నానో.. ఇప్పుడు అతడి కోసమే పాటలు సిద్ధం చేస్తున్నాను. ఎంతో శ్రమతో, శ్రద్ధగా చేస్తున్నాను. త్వరలోనే తొలి పాట వినిపించబోతున్నా"

- తమన్​, సంగీత దర్శకుడు

ఇటీవలే సింగర్​ సిద్‌ శ్రీరామ్‌ ఈ చిత్రంలోని ఒక పాటను ఆలపించాడు. విడుదల చేయబోయే ఆ తొలి గీతం అతడిదేనని సంకేతాలు అందుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రం కోసం 'వకీల్‌సాబ్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తోంది చిత్రబృందం. ఉగాది కానుకగా ఫస్ట్‌లుక్‌ను, మే 15న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇదీ చూడండి.. దివ్యభారతి మరణం ఇప్పటికీ అనుమానాస్పదమే!

Last Updated : Mar 2, 2020, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.