ETV Bharat / sitara

దుబాయ్ పయనమైన మహేశ్ ఫ్యామిలీ.. ఎందుకంటే? - మహేశ్ బాబు దుబాయ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో సహా దుబాయ్ పయనమయ్యారు. తన కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' షూటింగ్ కోసమే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

దుబాయ్ పయనమైన మహేశ్ ఫ్యామిలీ
Mahesh Babu went to Dubai with his family
author img

By

Published : Jan 21, 2021, 5:35 PM IST

సూపర్​స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో సహా దుబాయ్ పయనమయ్యారు. ఈ క్రమంలో నమ్రత, సితార, గౌతమ్​తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. ఇది పర్యటన నిమిత్తమా లేక షూటింగ్ కోసమా అనే దానిపై స్పష్టత లేదు.

Superstar Mahesh Babu went to Dubai with his family
మహేశ్ బాబు ఫ్యామిలీ

కానీ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం మహేశ్ కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' షూటింగ్ కోసమే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది.

సితారతో మహేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.