టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబుకు పుస్తకాలు చదవడమంటే ఇష్టమనే విషయం చాలామందికి తెలుసు. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న ఇతడు.. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూనే పుస్తకాలను తిరగేస్తున్నారు. ఇటీవలే చదివిన ఓ పుస్తకం గురించి చెబుతూ రచయితను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
-
It's one of those rare books you feel like as if the author is talking to you... Simple and practical concepts... A must read... @JayShettyIW, you're a rock star!! pic.twitter.com/dou8qEjWar
— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">It's one of those rare books you feel like as if the author is talking to you... Simple and practical concepts... A must read... @JayShettyIW, you're a rock star!! pic.twitter.com/dou8qEjWar
— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2020It's one of those rare books you feel like as if the author is talking to you... Simple and practical concepts... A must read... @JayShettyIW, you're a rock star!! pic.twitter.com/dou8qEjWar
— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2020
"రచయిత మనతో మాట్లాడుతున్నాడా అనేంతగా మనల్ని కథలో లీనమయ్యేలా చేసే పుస్తకాలు చాలా అరుదు. ఆ కోవకే చెందుతుంది 'థింక్ లైక్ ఏ మాంక్' పుస్తకం. జై శెట్టి మీరు రాక్ స్టార్" -ట్విట్టర్లో మహేశ్
సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహేశ్.. 'సర్కారు వారి పాట' షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇందులో పొడుగాటి జుత్తుతో మాస్‌లుక్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహస్తున్నారు.