ETV Bharat / sitara

'సితార' మాటల్లో కరోనా నియంత్రణ.. వినేయండి - మహేష్​బాబు కూతురు సితార

కరోనా నియంత్రణపై హీరో మహేశ్ బాబు కుమార్తె సితార పలు విషయాలు పంచుకుంది. తన చిట్టి మాటలతో ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకొచ్చింది. ఈ వీడియోను మహేశ్ ట్విట్టర్​లో పంచుకున్నాడు.

Super Star Mahesh's daughter sitara wants to tell some steps to avoid carona
ఐదు అంశాలు కచ్చితంగా పాటించాలంటోన్న 'సితార'
author img

By

Published : Mar 27, 2020, 2:50 PM IST

Updated : Mar 27, 2020, 5:21 PM IST

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. వీటితో పాటు ప్రజలు అనుసరించాల్సిన జాగ్రత్తలపై ప్రముఖులతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు.. తన కుమార్తె సితార చెప్పిన మాటలను ట్విట్టర్​లో షేర్​ చేశాడు.

కరోనా వైరస్ దరి చేరకుండా ఉండాలంటే 5 ముఖ్యమైన అంశాలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది సితార. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్న సితార... సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని తన చిట్టిచిట్టి మాటలతో విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చూడండి.. త్రివిక్రమ్​ దర్శకత్వంలో మరోసారి బన్నీ!

Last Updated : Mar 27, 2020, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.