ETV Bharat / sitara

టాలీవుడ్​లో మరో హీరోకు త్వరలో పెళ్లి?

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్​ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడు చేసిన ట్వీట్​.. ఈ విషయమై ఆసక్తి రేపుతుంది. సోమవారం దీనిపై సస్పెన్స్ వీడనుంది.

author img

By

Published : Aug 15, 2020, 8:44 AM IST

Sundeep Kishan to make an announcement on his wedding?
సందీప్​ కిషన్

టాలీవుడ్​ హీరో సందీప్ కిషన్.. త్వరలో​ తన అభిమానులకు పెద్ద సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను పునఃపరిశీలించుకునేలా చేసిందని ట్వీట్ చేశాడు. తనకు సంతోషాన్ని కలిగించే వాటి గురించి ఆలోచించేలా చేసిందని అన్నాడు. కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు తెలిపాడు.

  • 2020 has had me revisiting a lot of things about my life & got me thinking on what makes me Happy..
    Gave me the time & courage to take the next Big Step in my Life...🤟🏽
    Probably also the most exciting...🙇🏽
    Can’t wait to share the news 😁
    Monday it is ❤️ pic.twitter.com/CwbYLcMSH4

    — Sundeep Kishan (@sundeepkishan) August 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ క్రమంలోనే 'సోమవారం మీతో ఓ విషయాన్ని పంచుకోబోతున్నాను' అని సందీప్ కిషన్ ట్విట్టర్​లో తెలిపాడు. మ్యాన్​ ఇన్​ లవ్​ స్టిక్కర్​ను కూడా దానికి జత చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు.. సందీప్ కూడా​ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని భావిస్తున్నారు. ఆ విషయాన్నే వెల్లడిస్తాడని అనుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.