ETV Bharat / sitara

బాంబు పేలి టాలీవుడ్ హీరోకు గాయాలు - సందీప్ కిషన్​కు షూటింగ్​లో గాయాలు

కర్నూలులో సినిమా షూటింగ్​లో పాల్గొన్న సందీప్ కిషన్​కు గాయాలయ్యాయి. పైట్ మాస్టర్ తప్పిదమే ఈ ఘటనకు కారణమని దర్శకుడు నాగేశ్వరరెడ్డి వెల్లడించారు.​

బాంబు పేలి టాలీవుడ్ హీరోకు గాయాలు
author img

By

Published : Jun 15, 2019, 7:49 PM IST

టాలీవుడ్​ హీరో సందీప్ కిషన్​కు సినిమా షూటింగ్​లో గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్నూలులో చిత్రీకరణ జరుపుకుంటున్న 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సెట్​లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చికిత్స కోసం సందీప్​ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

పైట్ మాస్టర్​ తప్పిదంతోనే ఈ ఘటన జరిగిందని దర్శకుడు నాగేశ్వరరెడ్డి చెప్పారు.

ఈ సినిమాలో హీరోయిన్​గా హన్సిక నటిస్తోంది. న్యాయవాది పాత్రలో కనిపించనున్నాడు సందీప్ కిషన్. పూర్తి స్థాయి కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం.

ఇది చదవండి: టాలీవుడ్ హీరో నాగశౌర్యకు సినిమా షూటింగ్​లో గాయాలు

AP Video Delivery Log - 0900 GMT Horizons
Saturday, 15 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1630: HZ Portugal Banksy AP Clients Only 4215937
Unauthorised Banksy exhibit opens
AP-APTN-1557: HZ UK Major Art Auction AP Clients Only 4215931
Monets and Picassos unseen for decades to be sold for millions
AP-APTN-1012: HZ US CES Consoles AP Clients Only 4215877
Does streaming mean game over for consoles ?
AP-APTN-0958: HZ World Ebola AP Clients Only 4212307
Medic recalls horror of 2014 Ebola epidemic +REPLAY+
AP-APTN-0938: HZ Israel Automotive AP Clients Only 4215693
Safer, more automous cars and the promise of jam-free roads
AP-APTN-0925: HZ UK Jet Suit Racing AP Clients Only 4215862
'Iron Man' suit takes to the sky in London
AP-APTN-0924: HZ Russia Herring Festival AP Clients Only 4215864
Herring ice cream on offer at Russian festival
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.