ETV Bharat / sitara

ఘనంగా హీరో సుమంత్​ అశ్విన్ పెళ్లి - సుమంత్ అశ్విన్ పెళ్లి

యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ శనివారం ఓ ఇంటి వాడయ్యాడు. పరిశోధక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న దీపికతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

sumanth ashwin wedding
ఘనంగా హీరో సుమంత్​ అశ్విన్ పెళ్లి
author img

By

Published : Feb 13, 2021, 6:35 PM IST

sumanth ashwin wedding
మూడు ముళ్ల బంధం

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు తనయుడు, కథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌ పెళ్లి అంగ రంగ వైభవంగా జరిగింది. డల్లాస్‌లో రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దీపిక మెడలో సుమంత్‌ అశ్విన్‌ మూడుముళ్లు వేశారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుకగా జరిగింది.

sumanth ashwin wedding
సుమంత్, దీపిక

'తూనీగ తూనీగ' చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు సుమంత్‌ అశ్విన్‌. మొదటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన అనంతరం పలు ప్రేమకథా చిత్రాల్లో నటించారు. 'లవర్స్‌', 'కేరింత', 'హ్యపీ వెడ్డింగ్‌', 'ప్రేమకథా చిత్రం -2' సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం 'ఇది మా కథ'లో నటిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది.

sumanth ashwin wedding
నవ దంపతులతో నటి తేజస్వీ

ఇదీ చూడండి: 'ప్రభాస్​ను అందుకే పరిచయం చేయలేకపోయా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.