ETV Bharat / sitara

అల్లు అర్జున్​-సుకుమార్ సినిమా కథ అదేనా..! - sukumar

టాలీవుడ్​ దర్శకుడు సుకుమార్ త్వరలోనే అల్లు అర్జున్​తో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే ఇంతకుముందు మహేశ్​ బాబుకు చెప్పిన స్టోరీతేనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

సుకుమార్
author img

By

Published : Sep 16, 2019, 10:41 AM IST

Updated : Sep 30, 2019, 7:25 PM IST

'రంగస్థలం' సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఆ చిత్రం తర్వాత ఈ దర్శకుడి నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అనివార్య కారణాల వల్ల అది వీలుకాలేదు.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు సుకుమార్. అయితే ఈ సినిమా కథ కోసం మహేశ్​కు చెప్పిన స్టోరీ లైన్​నే వాడుకున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించనుంది. నవంబర్​లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

'రంగస్థలం' సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఆ చిత్రం తర్వాత ఈ దర్శకుడి నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అనివార్య కారణాల వల్ల అది వీలుకాలేదు.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు సుకుమార్. అయితే ఈ సినిమా కథ కోసం మహేశ్​కు చెప్పిన స్టోరీ లైన్​నే వాడుకున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించనుంది. నవంబర్​లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇవీ చూడండి.. 'నిన్నుకోరి' దర్శకుడితో నాని మరోసారి..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: New York City - 19 September 2005
++4:3++
1. The Cars rock band frontman Ric Ocasek walking
2. SOUNDBITE (English) Ric Ocasek, recording artist (on Bob Dylan):
"His uniqueness. His lyrics and the fact that he is still playing every day for 300 days a year. He is kind of like a genius gypsy. That's what it is."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The Cars frontman Ric Ocasek was discovered dead Sunday afternoon in his Manhattan apartment.
The New York Police Department said that officers found the 75-year-old Ocasek at about 4 p.m. (2000 GMT) after responding to a 911 call.
They said there were no signs of foul play and that the medical examiner was to determine a cause of death.
His death comes a year after The Cars were inducted into the Rock & Roll Hall of Fame.
Ocasek grew up in Baltimore, and his family moved to Cleveland when he was a teenager.
After graduating high school he had stints at Antioch College and Bowling Green State University in the mid-1960s before dropping out to pursue music.
Ocasek met Benjamin Orr, who played bass and also sang in The Cars, in 1965 and they formed their own first band called ID Nirvana in 1968.
In the 1970s they relocated to Boston and formed bands including the folk-rock Milkwood and also played as an acoustic duo before finding their calling when they created The Cars.
The band broke up in 1988, but their influence would be deeply felt in the 1990s and beyond.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.