ETV Bharat / sitara

లాక్​డౌన్​ వేళ చిత్రీకరణలో అమితాబ్ బచ్చన్​ - అన్ని జాగ్రత్తలు పాటించి కౌన్​బనేగా కరౌడ్​పతి ప్రోమోను పూర్తిచేెశాీంట

లాక్​డౌన్ సమయంలోనూ అమితాబ్ చిత్రీకరణలో పాల్గొన్నారు. కేబీసీ, కరోనా అవగాహన వీడియోల్లో ఇంట్లోనే ఉండి నటించారు. ఈ విషయాన్ని తన బ్లాగ్​లో వెల్లడించారు.

Sufficient precautions were taken: Amitabh Bachchan on shooting videos for KBC, authorities
అన్ని జాగ్రత్తలతో కేబీసీ ప్రోమోను పూర్తిచేశాం
author img

By

Published : May 6, 2020, 5:50 PM IST

కౌన్ బనేగా కరోడ్​పతి-12వ సీజన్​కు సంబంధించిన ప్రోమో చిత్రీకరణ అన్ని జాగ్రత్తలతో పూర్తయిందని బిగ్​బీ అమితాబ్​ బచ్చన్ చెప్పారు​. దీంతో పాటు కరోనా కట్టడిలో భాగంగా సామాజిక సందేశాన్ని చాటే వీడియోలను రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక బ్లాగ్​లో పోస్ట్ చేశారు. అయితే రెండు రోజుల్లో జరగాల్సిన ఈ షూటింగ్​ను, కేవలం ఒక్కరోజులోనే పూర్తి చేసినట్లు వెల్లడించారు.

కేబీసీ 12వ సీజన్​కు హోస్ట్​గా వ్యవహించనున్నారు అమితాబ్​. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి ఎంపిక ప్రక్రియ.. లాక్​డౌన్ కారణంగా పూర్తిగా ఆన్​లైన్​లో నిర్వహిస్తున్నారు. అయితే కరోనా ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో షోను ఎలా నిర్వహిస్తారనే విషయం గురించి నాకు ఇంకా తెలియదని బిగ్​బీ అన్నారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రోమోలో అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే ఉండి నటించగా, దర్శకుడు నితీశ్ తివారి వేరోచోట ఉండి మార్గనిర్దేశనం చేశారు.

amitab bachan
అమితాబ్​ బచ్చన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.