ETV Bharat / sitara

సుధీర్​బాబు నాటిన మొక్కకు సినిమా టైటిల్ - Sudheer Babu Planted Trees

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ పాల్గొని మొక్క నాటిన హీరో సుధీర్​బాబు.. దానికి 'వి' అని సినిమా పేరు పెట్టారు. ఇకపై నాటే ప్రతిమొక్కకు పేరు పెడతానని అన్నారు.

సుధీర్​బాబు నాటిన మొక్కకు సినిమా పేరు
నటుడు సుధీర్​బాబు
author img

By

Published : Sep 10, 2020, 9:52 AM IST

Updated : Sep 10, 2020, 10:00 AM IST

'వి' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, పవర్​ఫుల్ పోలీస్​గా ఆకట్టుకున్న సుధీర్​బాబు.. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నారు. అందరి కంటే విభిన్నంగా, తను నాటిన మొక్కకు 'వి' అని పేరు పెట్టారు. ఇకపై తన ప్రతి సినిమా తర్వాత మొక్క నాటి, దానికి పేరు పెడతానని ట్వీట్ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోశ్​ కుమార్​కు ధన్యవాదాలు చెప్పిన సుధీర్..​ దర్శకుడు మోహన్​కృష్ణ ఇంద్రగంటి, నిర్మాత దిల్​రాజు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్​లకు మొక్కలు నాటమని సవాలు విసిరారు.

Last Updated : Sep 10, 2020, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.