ETV Bharat / sitara

'అల వైకుంఠపురములో'​ కనిపించిన ఇల్లు ఇదే - అల వైకుంఠపురములో

సంక్రాంతి కానుకగా విడుదలైన 'అల వైకుంఠపురములో' సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. స్టైలిష్​ స్టార్​ అల్లుఅర్జున్​, త్రివిక్రమ్​ కాంబినేషన్​లో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఈ సినిమాలో చూపిన ఇల్లు నిజమైనదేనని ఇటీవలే చిత్రబృందం తెలిపింది. ఇది చూశాకే బన్నీ కూడా అలాంటి ఇంటిని కట్టుకునేందుకు శంకుస్థాపన చేశాడు.

Stylish Star AlluArjun Movie Ala Vaikuntapuramulo  Shooted in Real House..?
'అల వైకుంఠపురములో'​ కనిపించిన ఇల్లు ఇదే
author img

By

Published : Jan 16, 2020, 3:46 PM IST

Updated : Jan 16, 2020, 4:10 PM IST

అల్లు అర్జున్​ కథానాయకుడిగా త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. 'అల వైకుంఠపురములో' మూవీలో కనిపించే ఇంటి గుట్టు బయటపడింది. 'అత్తారింటికి దారేది' చిత్రం కోసం రామోజీఫిల్మ్ సిటిలో ఓ విలాసవంతమైన ఇంటి సెట్ వేయించిన త్రివిక్రమ్... అల వైకుంఠపురానికి మాత్రం రియల్ ఇంట్లోనే షూట్ చేశాడు.

ఓ న్యూస్​ ఛానెల్​ అధినేత కుమార్తె ఇంటిని అనుకోకుండా చూసిన త్రివిక్రమ్.. తన కథకు సరిగ్గా సరిపోయే ఇల్లు దొరికిందని సంతోషించాడు. వెంటనే ఆ ఇంటి యజమానులతో మాట్లాడగానే, వాళ్లు కూడా అంగీకరించారు. ఇప్పుడు ఆ ఇల్లు వైకుంఠపురముగా మారి సినిమాలో కీలకంగా నిలిచింది. సుమారు 20 రోజుల పాటు ఆ ఇంట్లో సినిమా షూట్ చేశారు.

బన్నీ ఏం పేరు పెడతాడో..!

ఆ ఇంటిని చూసిన బన్నీ కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి సంబంధించిన పలు విషయాలను యజమానులను అడిగి తెలుసుకున్నాడు. అదే స్థాయిలో బంజారాహిల్స్​లో ఇంటిని నిర్మించుకోబోతున్నాడు అల్లు అర్జున్. తన కొత్త ఇంటికి సంబంధించిన విషయాన్ని ఇటీవల 'అల వైకుంఠపురములో థ్యాంక్స్' మీట్​లో వెల్లడించాడు బన్నీ. అంతేకాకుండా ఆ ఇంటి నిర్మాణానికి నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్​ను డబ్బులు అడుగుతానని చెప్పాడు. అయితే బన్నీ కట్టుకోబోయే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, ఆ ఇంటికి ఏం పేరు పెడతాడో చూడాలి.

Stylish Star AlluArjun Movie Ala Vaikuntapuramulo  Shooted in Real House..?
కొత్త ఇంటికి పూజాకార్యక్రమంలో బన్నీ కుటుంబం.. పక్కనే వైకుంఠపురం ఇల్లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HONG KONG LEGISLATIVE COUNCIL POOL – AP CLIENTS ONLY
Hong Kong – 16 January 2020
1. Hong Kong Chief Executive Carrie Lam arriving at Legislative Council meeting chamber, pro-democracy lawmakers chanting (Cantonese): "Five demands, not one less" and "Carrie Lam step down"
2. Various of Lam approaching podium
3. Wide of pro-democracy lawmaker Kwok Ka-ki, who is asked by the President of the Legislative Council to leave the chamber, holding a sign which reads "evil heart, enemy to the people" with Carrie Lam's face drawn as a vampire
4. Mid of President of the Legislative Council Andrew Leung
5. Wide of pro-democracy lawmakers being taken out of the chamber by security guards
6. SOUNDBITE (Cantonese) Carrie Lam, Chief Executive of Hong Kong:
"Only if we insist implementing the 'one country two systems' principle and practice it continuously and fully, and this is in the interest of Hong Kong people, then I think there will be enough grounds to believe that 'one country two systems' can move ahead smoothly and there would be no change after 2047. So to fully implement the 'one country two systems', we need to preserve the foundation under 'one country' and respect the differences under the 'two systems'. We have to uphold the principle of 'one country' and only by doing this, 'one country two systems' has a chance to move forward smoothly."
7. Mid of pro-democracy lawmaker Alvin Yeung holding a sign reading: (Chinese) "Shame" while asking Carrie Lam question
8. SOUNDBITE (Cantonese) Carrie Lam, Chief Executive of Hong Kong:
"I don't accept some saying that there's police brutality during this seven-month social unrest. What we see is that our police force has been maintaining law and order around the clock."
9. Wide of the chamber
10. SOUNDBITE (Cantonese) Carrie Lam, Chief Executive of Hong Kong:
"I will continue to perform my responsibility as chief executive, to work together with everyone in such a bad social condition to overcome the difficulty regarding the social unrest triggered by the extradition bill amendment. My clear response has been made by stopping the amendment work in the early stage and have already withdrawn the bill by the secretary for security. As for other political demands, I have answered questions related to these a number of times, so I do not have anything to add here."
11. Various of pro-democracy lawmakers holding signs reading (Chinese) : "Five demands, not one less" when Lam is leaving
12. Mid of Lam leaving
STORYLINE:
Hong Kong's leader Carrie Lam said on Thursday that the ''one country, two systems'' framework under which the city enjoys freedoms unknown in mainland China could continue after the 2047 deadline if loyalty to Beijing is upheld.  
Lam's comments at the Legislative Council appeared to be an appeal to those in the city who see Beijing as tightening its control over the semi-autonomous territory's civic, economic and political life.
Hong Kong has been wracked by often violent anti-government protests since June, although they have diminished considerably in scale following a landslide win by opposition candidates in races for district councilors late last year.  
Hong Kong was handed over from British to Chinese rule in 1997 with a promise that it would maintain its own capitalist economy and Western-style institutions for 50 years.
"Only if we insist on implementing the 'one country, two systems' principle and practice it continuously and fully ... then I think there will be enough grounds for 'one country, two systems' to move ahead smoothly and there would be no change after 2047,"  Lam said.
The pro-democracy protests were sparked by proposed legislation that could have seen suspects extradited to face unfair trials and possible torture in China.
While the legislation was eventually scrapped, the movement grew to adopt new demands, including calls for direct elections for the city's leader and an independent investigation into police conduct.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 16, 2020, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.