ETV Bharat / sitara

భార్యభర్తల్ని తల్లి కొడుకుల్ని చేసిన నెటిజన్ - Nick Jonas Priyanka Chopra trolled for holi pictures

సెలబ్రిటీ జోడీ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్​లను తల్లి కొడుకుల్ని చేశాడు ఓ నెటిజన్. ఈ విషయం ప్రస్తుతం వైరల్​గా మారింది.

భార్యభర్తల్ని తల్లి కొడుకులు చేసిన నెటిజన్లు
ప్రియాంక చోప్రా నిక్ జోనాస్
author img

By

Published : Mar 14, 2020, 2:44 PM IST

ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాను కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు. ఇటీవలే హోలీ పండగను ఆమె భర్త, గాయకుడు నిక్ జోనాస్​తో జరుపుకొందీ భామ. ఆ ఫొటోలను సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"మేం గత కొద్దిరోజుల నుంచి రంగుల జీవితాన్ని గడుపుతున్నాం. ఇప్పుడు నిక్​.. తొలి హోలీని ప్రత్యేకంగా జరుపుకొన్నాం. మీరూ ఈ పండగను ఆనందంగా చేసుకుంటారని అనుకుంటున్నాను" అని రాసుకొచ్చింది ప్రియాంక.

ఈ ఫొటోలో తల్లి కొడుకులు హోలీ ఆడుతున్నట్లు ఉందని ఓ నెటిజన్​ కామెంట్ చేశాడు. మీ బంధం చాలా అద్భుతంగా ఉందని, సంప్రదాయలను గౌరవించే పద్ధతి ఇంకా బాగుందని మరో నెటిజన్​ రాసుకొచ్చాడు.

netizen tweet
ప్రియాంక చోప్రా ఫొటోకు నెటిజన్ ట్వీట్

గతేడాది వచ్చిన 'స్కై ఈజ్​ పింక్'లో చివరగా కనిపించింది ప్రియాంక. ప్రస్తుతం 'వైట్​ టైగర్' అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. రాజ్​కుమార్ రావ్ కథానాయకుడు. రమిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.